Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
ఫ్రెంచ్ స్టైల్ ను అవుట్ ఫిట్స్ ను మరిపించిన మోనిషా డిజైన్స్
ఇండియా కౌచ్చర్ వీక్ 2014 వ ర్యాంప్ షోలో పారీస్ స్ట్రీట్ ను తలపించేలా మోనిష్ జైసింగ్ షో తలపించింది. సాధరణంగా పారిస్ లో రోడ్లపక్కన ఫ్రెంచ్ కేఫ్ ఉంటుంది. అక్కడ కొంత మంది కళాకారులు కాక్ ఫ్రెంచ్ క్యాప్స్ పెట్టుకొని , మోడల్స్ కు పెయింటింగ్ చేస్తూ జీవిస్తుంటారు. అలాగే ఈ ఇండియా కౌచ్చర్ వీక్ షో కూడా అలాంటి నమూనాలతోనే ర్యాంప్ మీద ప్రదర్శిస్తూ ప్రారంభమైంది.
చివరి బారోక్యూ కాలం నుండి కొన్ని సాధారణ ఫ్రెంచ్ బాల్రూమ్ గౌన్లను డిజైన్ చేయబడింది. తర్వాత అక్కడ లెమీ చీరలు, సీక్వెన్స్ షిఫాన్ గౌన్లు మరియు చీరలు కూడా ఉన్నాయి. గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన అవుట్ ఫిట్స్ ను మనం ఈ షో కలెక్షన్స్ లో ప్రతి ‘ఫ్రెంచ్' కలెక్షన్స్ చూడవచ్చు. అయితే, ఫ్రెంచ్ స్టైల్ ఎలిమెంట్స్ ను చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మోనిషా జైసింగ్ కలెక్షన్స్ తో లిసా హేడోన్ షోస్టాపర్ గా నిలిచింది. ఐసిడబ్ల్యు 2014 ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్న హేడ్సన్ అవుట్ ఫిట్స్ ఫిట్ మరియు ఫ్లేర్ బ్లాక్ లెదర్ స్కర్ట్ మరియు గోల్డ్ ఎంబ్రాయిడరీ మరియు వైట్ కాలర్డ్ ష్కర్ట్ ను నడుము దగ్గర టై చేయబడింది. అలాగే ఆమె ఒక ట్రెడిషినల్ పంజాబీ చుర ధరించి ‘వరల్డ్ బ్రైడ్ ' గా హైలైట్ అయింది. మోనిషా జైసింగ్ యొక్క డిఫరెంట్ ఫ్రెంచ్ స్టైల్ కలెక్షన్స్ ను మరికొన్నింటిని ఈ క్రింది స్లైడ్ ద్వారా చూసి ఎంజాయ్ చేయండి...

ప్యారీస్ స్ట్రీట్:
మోనీష్ జైసింగ్ ఐసిడబ్ల్యు 2014ర్యాంప్ వాక్ ను ఫ్రెంచ్ స్టైల్ స్ట్రీట్స్ ను చూపించారు.

బ్లాక్ అండ్ హాఫ్ షోల్డర్ గౌన్:
ఈ బ్లాక్ హాష్ ఫోల్డర్ గౌన్ గోల్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా టిపికల్ గా ఫ్రెంచ్ లేట్ బార్క్యు స్టైల్లో ఉంది.

వైట్ సీక్వన్డ్ లెహంగా:
మోనీష్ జైసింగ్ కలెక్షన్స్ లో చోలీ మరియు బ్లౌజ్ స్ట్రక్చర్డ్ కలెక్షన్స్ ను తలపిస్తున్నది

రెడ్ అండ్ బ్లాక్ లెహంగా చోలీ:
మోనీష్ అవుట్ ఫిట్ కలెక్షన్స్ లో ఫిట్ అండ్ ఫ్వర్ చోలీ షార్ట్ స్లీవ్డ్ రెడ్ దుప్పటా చాలా అద్భుతంగా ఉంది.

లిటిల్ బ్లాక్ డ్రెస్:
షార్ట్ స్లీవ్ పొట్టి బ్లాక్ డ్రెస్ డీప్ నెక్ లైన్ ఎంబ్రాయిడరీ వర్క్ అద్భుతంగా ఉంది.

టెక్ఛర్డ్ ప్యాట్రన్స్:
విభిన్నమైనటువంటి ఫ్రెంచ్ బెల్లారమ్ గౌన్ రొకొకో ఎర, ప్లేఫుల్ కలర్స్ , ప్యాట్రన్ మరియు డ్రెస్ రూపొందించిన విధానం చాలా అద్భుతంగా ఓరిజినల్ గా ఉంది.

వైట్ షిఫాన్ శారీలు:
ఈ షిఫాన్ వైట్ కలర్ శారీ చూస్తుంటే యష్ రాజ్ ఫిల్మ్ ధరించినట్లు అనిపిస్తున్నది. కానీ వైట్ కలర్ కూడా చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది.

షో స్టాపర్:
లిసా హెయిడన్ డ్రెస్ చూడటానికి ఫ్రెంచ్ ఇండియన్ బ్రైడ్ ఫిట్ మరియు ఫ్లవర్ లీదర్ స్కర్ట్ గోల్డ్ ఎంబ్రాయిడరీతో అద్భుతంగా ఉంది.

పెయింటర్స్:
మోనిషి జైసింగ్ ఫ్రెజ్ స్ట్రీట్ థీమ్ తో ర్యాంప్ ను అద్భుతంగా అలకరించి, మోడల్స్ కు ఇలా స్ట్రీట్స్ లోనే డిజైన్ చేసినట్లు కళ్ళకు అద్బుతంగా ఆకట్టుకొనేలా డిజైన్ మరియు సెట్టింగ్స్ చేశారు.

శారీ స్టైల్ మరియు బల్లారమ్ గౌన్స్:
బెల్లారమ్ గౌన్ ను శారీ టైప్ లో రూపొందించారు ఈ గౌన్ మీదకు డిఫరెంట్ గా టెంపుల్ బార్డర్ ను మీరు గమనించవచ్చు.

లెమి వారీ:
లెమి షిఫాన్ శారీ స్టైల్స్ గైన్ ను ఇండో ఫ్రెంజ్ ఎఫెక్ట్ తలపిస్తూ డిజైన్ చేయబడింది.

రైంబో గౌన్:
ఈ బల్లారమ్ గౌన్ కొద్దిగా 18వ శతాబ్దపు కాలం నాటి మోడల్ ను తలపిస్తున్నది.

స్ట్రక్చర్డ్ బ్లౌజ్ :
మోనిష్ కలెక్షన్స్ లో ఏదో డిఫరెంట్ గా డిజైన్ చేసినట్లు అవుట్ ఫిట్స్ అనిపిస్తున్నాయి. ముఖ్యంగా చోలీ డిజైన్ బాగా ఆకర్షిస్తున్నాయి.

బంద్ గాల కుర్తాస్ మరిు ఎబ్రాయిడరీ లెగ్గింగ్స్:
మోనీష్ జైసింగ్ డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ లో చుడీదార్ కుర్తాలు ఒక కొత్తగా మరియు ఇంట్రెస్టింగా ఉన్నాయి.

బ్లాక్ కట్ అవుట్ గౌన్స్:
ఈ బ్లాక్ గౌన్స్ ఖచ్చితంగా బ్రైడల్ కలెక్షన్స్ లేదా ఫ్రెంచ్ స్టైల్ అంతకన్నా కాదు.

లేస్ స్కర్ట్:
ఈ ఫిట్ అండ్ ఫ్లవర్ స్కర్ట్స్ చూడటానికి నిజంగా చాలా సున్నితమైనటువంటి లేస్ వర్క్ డిజైన్ చేయబడింది.

ఫీతర్డ్ శారీ:
మోనిష్ డిజైన్ చేసిన ఫీదర్డ్ శారీలోని పల్లు మరియు స్వీక్వెన్డ్ చాలా క్లియర్ గా క్లాసికల్ స్టైలన్ తలపిస్తున్నది.



Click it and Unblock the Notifications