Latest Updates
-
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026 -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా? -
బీహారీల బలం ఇదే..వహ్వా అనిపించే తీసి భాత్..ఎలా చేసుకోవాలంటే.. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారా? జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది, అసలు నిజాలు ఇవే!
ఆస్కార్ అవార్డ్స్ 2014 రెడ్ కార్పెట్: బెస్ట్ డ్రెస్ సెలబ్రెటీలు
అతర్జాతీయంగా ఆస్కార్ అవార్డ్స్ అత్యంత ఆర్భాటంగా జరిగే కార్యక్రమం. ప్రముఖుల దుస్తులను ప్రదర్శించడానికి ఓ అద్భుతమైన స్థలం. అత్యధ్బుతమైన గ్గామరస్ వస్త్రాలతో హగ్ చేసుకోవడం, రెడ్ కార్పెట్ మీద వాక్ చేయడం ఆస్కార్ అవార్డ్ ల ప్రత్యేక్షఆకర్షణ. ఆస్కార్ అవార్డ్ 2014 రెడ్ కార్పెట్ ఫ్యాషన్ చాలా ఇంప్రెసివ్ గా ఉంటుంది. ఆస్కార్ రెడ్ కార్పెట్ 86వ అకాడమీ అవార్డ్స్ లో వివిధ రకాలా డిజైనర్ లేబుల్స్ తో డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ మనల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి.
గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం రెడ్ కార్పెట్ చాలా ఫ్యాషనబుల్ గా ఉండిన అందరినీ ఆకర్షించింది. ప్రదా నుండి డియోర్ వరకూ మనం వివిధ రకాల డిజైనర్ లేబుల్స్ ను రెడ్ కార్పెట్ మీద చూడవచ్చు .
ఆస్కార్ రెడ్ కార్పెట్ 2014 లో ఆస్కార్ విజేతలతో పాటు కొంత మంది నామినీస్ లుపీటా నయోంగో, జెన్నీఫర్ లారెన్స్ వంటి వారు హాజరయ్యి ఉత్కంఠభరితంగా కనిపించారు. లూపిటా ఒక బ్లూ కలర్ డిస్నీ ప్రిన్సెస్ ఫ్లోర్డ్ పరదా గౌన్ ధరించింది. అలాగే జెన్నీఫర్ లారెన్స్ బోల్డ్ బ్రౌట్ రెడ్ డియోర్ పెప్లమ్ గౌన్ ధరించింది.
ఒక సంవత్సరం విరామం తర్వాత మళ్ళీ ఈ ఆస్కార్ అవార్డ్ రెడ్ కార్పెట్ మీద ఏంజెలీనా జోలీలో తళుక్కుమని మెరిసింది. ఈ అవార్డ్స్ ఈవెంట్ లో ఏజెలీనా జోలీ ఏలీసాబ్ కోట్చర్ గౌన్ ధరించింది. ఏజెంలీనా జోలీ ఫేవరెట్ కలర్ బ్లాక్ అయితే ఈ సారి ఆమె ఒక న్యూడ్ కలర్ సీక్వెన్స్డ్ గౌన్ ధరించి రెడ్ కార్పెట్ మీద నడిచి, అందరిని ఆశ్చర్యపరిచింది. వీరితో పాటు ప్రముఖ హాలీవుడ్ సెలబ్రెటీలు మరికొందరు బెస్ట్ డ్రెస్సులను ధరించి రెడ్ కార్పెట్ మీద నడిచిన వారి ఫోటోలు మరికొన్ని మీకోసం....

లూపిట నియోగో
ఆస్కార్ నామినీ, నియోంగో ఆస్కార్ అవార్డ్స్ 2014 రెడ్ కార్పెట్ మీదా ఇలా స్కై బ్లూ కలర్ ప్రదా గౌనులో వాక్ చేసింది.

జెన్నీ ఫర్ లారెన్స్
జెన్నీ ఫర్ లారెన్స్ బ్రైట్ రెడ్ డియోర్ పెప్లమ్ గౌనులో అందంగా ఉంది. ఈ డ్రెస్ మీదకు ఆమె డైమండ్ నెక్ లెస్ ధరించింది.

అమ్మీ ఆడమ్స్
అమ్మీ ఆడమ్స్ నేవీ బ్లూ కలర్ స్ట్రాప్ లెస్ గుస్సీ గౌను ధరించి అందంగా కనిపించింది. ఈ డ్రెస్సు మీదకు ఆమె టీఫానీ అండ్ కో ఆభరణాలను ధరించింది.

ఏజెలీనా జోలీ
ఏజెలీనా జోలీ ఏలీసాబ్ కోచ్చర్ గౌనులో ఆస్కార్ అవార్డ్ 2014 రెడ్ కార్పెట్ మీద నడిచింది.

ఎమ్మా వాట్సన్
ఆస్కార్ అవార్డ్స్ 2014లో ఎమ్మా మరో బెస్ట్ డ్రెస్ సెలబ్రెటీ. ఎమ్మా ఒక మెటాలిక్ బ్లాక్ అండ్ గ్రే గౌన్ ధరించింది.

మెర్లీ స్ట్రీప్
ఆస్కార్ నామినీ మెర్లీ స్ట్రీప్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అద్భుతంగా కనిపించింది. ఈ అమెరికన్ యాక్టర్స్ ఒక బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫ్లోర్ స్వీపింగ్ గౌన్ ధరించింది.

అన్నే హతావే
గత సంవత్సరం ఆస్కార్ అవార్డ్ విన్నర్ అన్నె హాతావే, ఈ సంవత్సరం ఇలా బ్లాక్ డ్రెస్సులో కనిపించింది. ఆమె ఒక బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ గుస్సి గౌన్ ధరించింది.

అన్న కెండ్రిక్
ట్విలైట్ స్టార్ అన్న బ్లాక్ కలర్ హై లో హెమ్ గౌను ధరించి కనిపించింది.

లేడీ గాగ
ఆస్కార్ అవార్డ్స్ 2014 రెడ్ కార్పెట్ మీద పాప్ సింగర్ లేడీ గాగ కనబడుట ఒక్కింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఎప్పటిలాగా ఆమె ఎటువంటి బోల్డ్ మేకప్ లేకుండా సింపుల్

గా వెసాస్ గౌనులో కనిపించింది
ఎప్పటిలా హార్డ్ కోర్ బిజార్ ఫ్యాషన్ లో కనబడలేదు.

చార్లిడ్జ్
చార్లిడ్జ్ చూడటానికి అద్భుతంగా, ఉత్కంఠభరితంగా బ్లాక్ ఫ్లారెడ్ డియోర్ గౌనులో నిల్చుంది. స్ట్రాప్ లెస్ ప్లగింగ్ నెక్ లైన్ గౌను మీదకు ఒక లవ్లీ డైమండ్ డ్రాప్ పెండెంట్ నెక్ లెస్ అద్భుతంగా ఉంది.

జూలియా రాబొర్ట్
ఆస్కార్ అవార్డ్ 2014 జూలీయా రాబర్ట్ మరో బెస్ట్ డ్రెస్డ్స్ సెలబ్రెటీ. ఆమె ఒక బ్లాక్ కలర్ గివెంచీ లేస్ పెప్లమ్ గౌన్ ధరించింది.

కేట్ హడ్సన్
కేట్ ఎప్పడు రెడ్ కార్పెట్ మీద ఆశ్చర్యానికి గురిచేస్తూనే ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా కేట్ చూడటానికి అద్భుతంగా అట్లియర్ వర్సాస్ గౌను, ప్లగ్గింగ్ నెక్ లైన్ లో ఉత్కంఠభరితంగా కనిపించింది.

సాంద్రా బుల్లాక్
ఆస్కార్ అవార్డ్ 2014 రెడ్ కార్పెట్ మీద మరో ఆస్కార్ నామినీ సాంద్రా బుల్లాక్, చూడటానికి అందంగా స్ట్రాప్ లెస్ అలెక్జ్సాండ్రా మెక్వీన్ ఫ్లోర్ స్వీపింగ్ గౌనులు కనిపించింది.

పినిలోప్ క్రజ్
లైట్ పింక్ కలర్ రఫెల్డ్ గౌనులో పినిలోప్ రెడ్ కార్పెట్ మీదా క్లాసీగా కనిపించింది.

పోర్టియా దే రోసి
పోర్టియా రెడ్ కార్పెట్ మీద చూడటానికి చాలా అద్భుతంగా కనిపించింది



Click it and Unblock the Notifications