Latest Updates
-
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు
విల్స్ ఇండియ ఫ్యాషన్ షోలో షో స్టాపర్ గౌహర్ ఖాన్
మీకు ఇష్టమైన కలర్ ఏంటి?మీ ఫేవరెట్ కలర్ బ్లాక్ అయితే, మీరు లక్కీ . ఎందుకంటే మందిర విర్క్ ఈ బోల్డ్ బ్లాక్ కలర్ మీ ఎక్కువ ఫోకస్ చేసింది. విల్స్ ఇండియ ఫ్యాషన్ వీక్ డే 4 లో ఈ బ్లాక్ కలర్ తో డిజైన్ చేసిన దుస్తులను ర్యాంప్ మీద ప్రదర్శించారు . ఆమె డిజైన్ చేసిన స్టైల్ ఫ్యాషన్ ప్రపంచంలో చాలా డిఫరెంట్ గా ఉన్నాయి.
విల్స్ ఇండియ ఫ్యాషన్ వీక్ 2014, ఓబ్రే అంటే చాలా ఏళ్ళ నుండి ప్రచుర్యం చెందిన ఫ్రెంచ్ లో షాడో , రొమాంటిసమ్, మరియు సెన్యువిలిటీ. అలాగే వివిధ రకాలా టోన్స్ ఆమె యొక్క డిజైన్ లో మనం గమనించవచ్చు. డీప్ బర్గుండే ఆమ్ బర్, పర్పుల్, చార్కోల్, మెరూన్ టోన్ మరియు మరిన్ని ఇతర కలర్ కాంబినేషన్లతో తయారుచేయడం జరిగింది.
మందిర విర్క్ డిజైన్ చేసిన అవుట్ ఫుట్ మీదకు ధరించిన అలంకరణ ఆభరణాలు చాలా అద్భుతంగా ఆకట్టుకొన్నాయి. మరి మీరు కూడా మందిర డిజైనర్ దుస్తులను మీద మీరూ ఓ కన్నేయండి...

విల్స్ ఇండియ ఫ్యాషన్ షోలో సెక్సీ&హాట్ డ్రెస్సులు
షో స్టాపర్ గౌహర్ ఖాన్ : షో స్టాపర్ మందిర విర్క్ బ్లాక్ డిజైనర్ డ్రెస్ అవుట్ స్టాండింగ్ గా ఉంది.

విల్స్ ఇండియ ఫ్యాషన్ షోలో సెక్సీ&హాట్ డ్రెస్సులు
ప్లే ఫుల్ కలర్స్: వీల్స్ ఫ్యాషన్ వీక్ డే 4 ర్యాంప్ మీద వివిద కలర్ తో డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ ను మనం చూడవచ్చు.

విల్స్ ఇండియ ఫ్యాషన్ షోలో సెక్సీ&హాట్ డ్రెస్సులు
రెడ్ షేడ్స్: బ్రైట్ అండ్ డేరింగ్ కలర్స్ తో ర్యాంప్ వాక్

విల్స్ ఇండియ ఫ్యాషన్ షోలో సెక్సీ&హాట్ డ్రెస్సులు
బ్రైట్ ఆరెంజ్: ఆరెంజ్ కఫ్తాన్స్ డిజైన్ దుస్తులను ర్యాంప్ మీద చూడవచ్చు

విల్స్ ఇండియ ఫ్యాషన్ షోలో సెక్సీ&హాట్ డ్రెస్సులు
స్లిట్ డ్రెస్: ఆరెంజ్ కలర్ స్లిట్ డ్రెస్ చాలా సెక్సీగా ఉంది.

విల్స్ ఇండియ ఫ్యాషన్ షోలో సెక్సీ&హాట్ డ్రెస్సులు
ఫీధరే షోల్డర్స్: ఎల్లో డ్రెస్ ను ఫిధరి షోల్డర్స్ తో చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు.

విల్స్ ఇండియ ఫ్యాషన్ షోలో సెక్సీ&హాట్ డ్రెస్సులు
హెడ్ గీర్: ఎల్లో అవుట్ ఫిట్ కు తల మీద అలకంరణ చాలా క్యూట్ గా డిజైన్ చేశారు.

విల్స్ ఇండియ ఫ్యాషన్ షోలో సెక్సీ&హాట్ డ్రెస్సులు
డిజైనర్ మందిరతో ఇతర తన మోడల్స్ కూడా ఇలా ర్యాంప్ వాక్ చేశారు.



Click it and Unblock the Notifications
