Latest Updates
-
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం!
విల్స్ ఫ్యాషన్ వీక్: మోడ్రన్ అండ్ ఫ్యాషనబుల్ అవుట్ ఫిట్స్
విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్ 5వ రోజున పినాకిల్ కెలెక్షన్స్ లేబుల్ గా మాత్రమే కాదు, బ్రాండెడ్ కలెక్షన్స్ గా డిజైన్ చేశఆరు . విల్స్ ఫ్యాషన్ వీక్ 5వ రోజున ఫర్ ఫెక్ట్ అవుట్ ఫిట్స్, బ్యాక్ లెస్ ప్యాట్రన్స్ , స్కిన్ రివీలింగ్ డ్రెస్ , హై హీల్ బ్లాక్ షూ ఫర్ ఫెక్ట్ అవుట్ ఫిట్స్, స్లీవ్ లెస్ బ్యూటీస్,గోల్డ్ అండ్ స్మాల్ ప్రింట్ ప్యాట్రన్స్ బ్యూటిఫుల్ హెమ్ లైన్స్ డిజైనర్ దుస్తులు గ్రీన్స్, ఫ్లేవర్డ్ పలాజోస్, మెరూన్ అనార్కలి స్టడ్ ప్రింట్ డ్రెస్సులు వెల్ వెట్ టచ్ మరియు మరింత బ్యూటిఫుల్ కలర్ చాలా అద్భుతంగా ఉన్నాయి.
శ్రుతి సంచేతి డిజైన్ చేసిన కలెన్స్ లో పినాకిల్ డ్రెస్ ను ఆమె డిజైన్ చేసిన కలెక్షన్స్ లో విల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్ 2014 లో చూడవచ్చు. ఈ ఆమె రూపొందించిన కలర్స్ లో కాలర్ ప్యాలెట్ ఇంపీరియల్ డిజైన్స్ ఆక్స్ బోల్డ్, న్యావీ బ్లూ, డీప్ పర్పుల్, క్రిమ్సన్, బర్గుండే, టేల్, బర్న్ట్, ఆరెంజ్ ప్రెటీ ఇంగ్లీష్ ఫ్లవర్ ప్రింట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి.

శ్రుతి సంచేతి డిజైన్ చేసిన ఆమె పినాకిల్ కలెక్షన్స్ కు ఆమె ఉపయోగించన ఫ్యాబ్రిక్స్ వోవెన్ సిల్క్ స్మార్టరింగ్ వెల్ వెట్ కలర్స్ , రా సిల్క్, లేస్ వర్క్ ఎన్వార్డిన్ మరియు విక్టోరియన్ మొదలగు డిజైన్స్ బాగా ఆకట్టుకొన్నాయి. అలాగే ఇంట్రికేట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ మోటిఫ్ బ్లూమ్స్ థ్రెడ్ వర్క్ , కట్ వర్క్ వంటి ఆమె రూపొందించిన డ్రెస్ డిజైన్స్ కు ఎక్కువగా వినియోగించుకొన్నది . సిల్హౌట్టే చాలా వెడల్పుగా చూడటానికి చాలా అందగా డిజైన్ చేయడింది. ఆమె డిజైన్ చేసిన కలెక్షన్స్ విల్స్ ఇండియ ఫ్యాషన్ వీక్ ర్యాంప్ మీద చూడటానికి ఒక కాంటెపరెరీ ట్విస్ట్.
పినాకిల్ లేబుల్ కలెక్షన్స్ గురించి మరో విషయం . శ్రుతి కీహోల్డ్ నెక్ ప్యాట్రన్ కలిగి డిజైనర్ దుస్తులను మోడల్స్ ధరించి ర్యాంప్ మీద ప్రదర్శించారు. ఇవి బ్యాక్ లెస్ పాట్రన్స్ ను డిజైన్ దుస్తులను మోడల్స్ ధరించడాన్ని మనం ర్యాంప్ మీద చూడవచ్చు. అలాగే ర్యాంప్ మీద ఫ్లవర్ ప్రింట్ ప్యాట్రన్ శారీలను చూడవచ్చు . డిఫరెంట్ చోలీ కట్ అవుట్స్ ఫ్యాబ్రిక్స్ కూడా బాగా ఆకర్షించాయి.



Click it and Unblock the Notifications
