Latest Updates
-
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.!
అమేజాన్ ఇండియ ఫ్యాషన్ వీక్ 2015: బ్యూటిఫుల్ గౌన్స్
అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ 2015 గ్రాండ్ ఓపెనింగ్స్ గురించి మీకు తెలిసిందే..ప్రారంభమైన మొదటి రోజునుండి చాలా గ్రాండ్ సక్సెస్ ఫుల్స్ అవుట్ ఫిట్ డిజైనర్ కలెక్షన్స్ ను ర్యాంప్ వాక్ లో ప్రదర్శించడం అద్భుతం. అమోఘం. అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ రెండవ రోజున గౌరవ్ గుప్తా అమేజింగ్ స్లిట్ గౌన్స్ ను చాలా బ్యూటిఫుల్స్ అండ్ సెక్సీగా డిజైన్ చేసి ప్రదర్శిచారు.
ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్త డిజైన్ చేసి అవుట్ ఫిట్స్ చాలా ఫ్యాషనబుల్ గా అందంగా ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టేశాయి. ఇలాంటి డిజైనర్ అవుట్ ఫిట్స్ ను రాబోయే అవార్డ్స్ ఫంక్షన్స్ లో మనం తప్పనసరిగా వీక్షించే అవకాశం ఉంది. గౌరవ్ గుప్తా కలెక్షన్స్ లో కల్కి కొచ్లిన్ డే2 షోస్టాపర్ గా నిలిచింది.
READ MORE: అమేజాన్ ఇండియ కౌచర్ ఫ్యాషన్ వీక్ లో బ్యూటిఫుల్ యాక్సెసరీస్
ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా ఎప్పుడు చాలా లేటెస్ట్ డిజైన్స్ ప్రదర్శిస్తారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. . ఎందుకంటే ప్రతి సంవత్సరం అతను ప్రదర్శించే డ్రెస్సులు చాలా డిఫెరెంట్ గా కనబడుతాయి . ఎప్పటిలాగే ఈ సంవత్సరం ప్రదర్శించిన స్లిట్ మరియు కీపర్ డిజైన్స్ చాలా బ్రిలియంట్ గా డిజైన్ చేయడం జరిగింది. ఇవి చూడటానికి అద్భుతమైన లుక్ ను అందిస్తాయి. మరి ఈ అద్భుతమైన కలెక్షన్స్ చూడాలంటే ఈ క్రింది స్లైడ్ కిక్ల్ చేయాల్సిందే....

షాషన్ షోలో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకొన్న హాట్ అండ్ సెక్సీ గౌన్స్
స్లిట్ గౌన్: గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన స్లిట్ గౌన్ చాలా హాట్ అండ్ సెక్సీగా ఉంది.

షాషన్ షోలో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకొన్న హాట్ అండ్ సెక్సీ గౌన్స్
షీర్ రెడ్ గౌన్: పరదాల్లాంటి ప్లెయిన్ బ్రిక్ రెడ్ కలర్ గౌన్ చాలా బోల్డ్ గా కనిపించింది. ముఖ్యంగా తొడల వరకూ స్లిట్, నడుము వరకూ లేస్ వర్క్ హాట్ అండ్ సెక్సీ.

షాషన్ షోలో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకొన్న హాట్ అండ్ సెక్సీ గౌన్స్
బ్లూ శారీ గౌన్: ఫ్యూషన్ వేర్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు . ఈ బ్లూ ఫ్లవర్డ్ శారీగౌన్ ఫర్ఫెక్ట్ రెడ్ కార్పెట్ ఎంబాలిష్ గా ఉంది.

షాషన్ షోలో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకొన్న హాట్ అండ్ సెక్సీ గౌన్స్
తెలుపు రంగు అందులోనూ ఉల్లిపొరలాంటి డ్రెస్స్: తెలుపు రంగు అందులోనూ ఉల్లిపొరలాంటి డ్రెస్స్ మీద సిల్వర్ ఎంబాలిష్ మెంట్ చాలా హాట్ అండ్ సెక్సీగా డిజైన్ చేయడం జరిగింది.

షాషన్ షోలో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకొన్న హాట్ అండ్ సెక్సీ గౌన్స్
ఫ్లోవీ గౌన్స్: టోన్డ్ ఫిగర్స్ కు ఫర్ఫెక్ట్ కలెక్షన్స్ డిజైన్ చేసి సిల్క్ గౌన్ , కట్ అవుట్ డిటైల్స్ , హై థై స్లిట్ హాట్ హాట్ గా ఉన్నది.

షాషన్ షోలో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకొన్న హాట్ అండ్ సెక్సీ గౌన్స్
మెర్మైడ్: గౌర్ గుప్తా డిజైన్ చేసి మరో రెడ్ కార్పెట్ గౌన్ . ఇది సిల్క్ మెర్మైడ్ గైన్ ఫ్లవర్ ఫిష్ కట్ గౌన్ చాలా అద్భుతంగా ఉంది.

షాషన్ షోలో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకొన్న హాట్ అండ్ సెక్సీ గౌన్స్
ప్లమ్ స్టైల్: ఎంబ్రాయిడరీ ప్లమ్ స్టైల్ జాకెట్ ఫ్లవర్ స్కర్ట్ ఫర్ఫెక్ట్ రెడ్ కార్పెట్ గౌన్ ను తలపించింది.

షాషన్ షోలో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకొన్న హాట్ అండ్ సెక్సీ గౌన్స్
రఫెల్డ్ గౌన్: అద్భుతంగా ఎంబ్రాయిడరీ చేసిన బ్యూటి ఫుల్ గౌన్ .

షాషన్ షోలో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకొన్న హాట్ అండ్ సెక్సీ గౌన్స్
షోస్టాపర్ : కల్కి కొచ్లిన్: గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన అద్భుతమైన డిజైనర్ అవుట్ ఫిట్ , ఓహో...ఆహా: ..అన్న విధంగా డిజైన్ చేశారు. ఈమె డే2న షోస్టాపర్ గా నిలిచింది.



Click it and Unblock the Notifications