Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో అంజుమోడి పర్షియన్ కలెక్షన్స్ అదుర్స్
ప్రముఖ డిజైనర్ డిజైన్ చేసిన కలెక్షన్స్ ను అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ 2015లో ర్యాంప్ లో చూసి బాజీరావ్ మస్తానీ చాలా స్పూర్తి పొందారు. అంజుమోడి డిజైన్ చేసిన కలెక్షన్స్ చూస్తుంటే మూవీ షోకేష్డ్ కలెక్షన్స్ వల్ల అమేజాన్ ఇండియా ఫ్యాషన్ కౌచర్ ర్యాంప్ వాక్ లో అద్భుతంగా ఉన్నాయి . అంజుమోడి డిజైన్ చేసి కలెక్షన్స్ మొత్తం చాలా సరికొత్తగా ఉన్నాయి.
ముఖ్యంగా ఈ కలెక్షన్స్ లో పర్శియన్ స్టైల్ అవుట్ ఫిట్ డిజైన్స్ ను తలపించాయి. బ్రైట్ కలర్స్ తో , కాంటంపరీ ప్లేసెస్ ప్రింట్స్ , రాయాల్టీ లుక్ తో చాలా బెస్ట్ గా అనిపించాయి . అంజుమోడి కలెక్షన్స్ లో చాలా రిచ్ కలెక్షన్స్ ను చూడవచ్చు . అమేజాన్ ఇండియాన ఫ్యాషన్ వీక్ 2015లో ర్యాంప్ వాక్ చేసి మోడల్స్ ను చాలా వరకూ పర్శియన్ స్టైల్ లో భలేగా ఆకర్షించారు.
READ MORE: అమేజాన్ ఇండియ ఫ్యాషన్ వీక్ 2015: బ్యూటిఫుల్ గౌన్స్
అంజుమోడి అమోజాన్ ఇండియాన ఫ్యాషన్ వీక్ 2015 కాశిష్ కలెక్షన్స్ ఏన్సియంట్ సివిలైజేషన్ వి. ప్రతి ఒక్క కలెక్షన్స్ కు ఒక హిస్టరి, ట్రెడిషన్ ఉన్నట్లు అనిపిస్తుంది. మరి ఈ రిచెస్ట్ ఆర్కిటెక్చురల్ ప్యాట్రన్స్ చాలా అద్భుతంగా ఆకర్షించాయి. మరి ఆ కలర్ ఫుల్ డిజైన్స్ ను మనం కూడా ఒక సారి చూద్దాం....

అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో పర్షియన్ కలెక్షన్స్ అదుర్స్
కంప్లీట్ బ్లెడ్ : కాంటెంపరీ డిజైన్ ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్

అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో పర్షియన్ కలెక్షన్స్ అదుర్స్
టచ్ ఆఫ్ కలర్స్ : సిల్హౌట్టే డ్రెస్

అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో పర్షియన్ కలెక్షన్స్ అదుర్స్
ప్యాలస్ ప్రింట్ తో మైండ్ బ్లోయింగ్ డిజైన్

అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో పర్షియన్ కలెక్షన్స్ అదుర్స్
ప్రింట్ లెహంగాలు చాలా రిచ్ గా కనబడుతున్నాయి

అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో పర్షియన్ కలెక్షన్స్ అదుర్స్
ఫ్యాషనబుల్ పర్షియన్ కల్చర్ ను తలపించే అవుట్ ఫిట్స్ .

అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో పర్షియన్ కలెక్షన్స్ అదుర్స్
స్వచ్చమైన గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బారీగా రిచ్ గా కనబడుతున్నది.

అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో పర్షియన్ కలెక్షన్స్ అదుర్స్
రెడ్ కాంట్రాస్ట్ : యువరాణులు ఎక్కువగా ఇష్టపడే కాంట్రాస్ట్ కలర్స్

అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో పర్షియన్ కలెక్షన్స్ అదుర్స్
బీడెడ్ చోలీ: బీడెడ్ చోలీ చాలా అద్భుతంగా డిజైన్ చేయబడినవి

అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో పర్షియన్ కలెక్షన్స్ అదుర్స్
ఎలాబొరేట్ హెడ్ వీల్స్ : అంజుమోడి కలెక్షన్స్ లో చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసిన హెడ్ వీల్స్

అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో పర్షియన్ కలెక్షన్స్ అదుర్స్
వెల్ వెట్ సూట్: కాశిష్ పర్షియన్ కలెక్షన్స్ బ్యూటిఫుల్ గా...

అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో పర్షియన్ కలెక్షన్స్ అదుర్స్
బ్లూ షేడ్స్: అమేజాన్ ఇండియా కౌచర్ వీక్ 2015లో ర్యాంప్ వాక్ లో చాలా సెన్షేషనల్ డ్రెస్సులు..

అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో పర్షియన్ కలెక్షన్స్ అదుర్స్
చాలా అద్భుతంగా...బారీగా డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్

అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో పర్షియన్ కలెక్షన్స్ అదుర్స్
హై చోలీ: లెహంగాలకు పర్ఫెక్ట్ కాంబినేషన్ హైచోలీ మరియు యాక్సెసరీస్

అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో పర్షియన్ కలెక్షన్స్ అదుర్స్
యాక్సెసరీస్: వైబ్రాట్ సెట్టింగ్ తో అంజుమోడి సంపూర్ణం చేశారు.

అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో పర్షియన్ కలెక్షన్స్ అదుర్స్
పురుషులు కోసం కూడా చాలా వెరైటీగా గోల్డ్ కలర్ ఎంపిక చేసుకొన్నారు.

అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో పర్షియన్ కలెక్షన్స్ అదుర్స్
టర్బన్ అమరియు ఇతర మోడల్స్ పర్షియన్ థీమ్ తో

అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో పర్షియన్ కలెక్షన్స్ అదుర్స్
డిజైన్ తో పాటు మోడల్స్ ప్రదరించిన బ్రైట్ కలర్స్ తో ర్యాంప్ షో అద్భుతం.

Click it and Unblock the Notifications