Latest Updates
-
ఒక్క ముద్దలో లెక్కలేనన్ని ప్రయోజనాలు.. వయసు మళ్లినవారు తప్పనిసరిగా తినాల్సిన హెల్తీ కుర్మా.! -
చర్మ అలెర్జీలకు గుడ్ బై!.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ న్యాచురల్ రెమెడీస్ ఇవే! -
పైసా లేదని పెళ్లిళ్లు చేసుకోరు, కానీ పిల్లల్ని కంటారు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా.? -
తమిళుల ఆరోగ్య రహస్యం.. ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే తంజావూర్ అడై.. ఒక్కటి తిన్నా చాలు.! -
లాభ దృష్టి యోగం: సెప్టెంబర్ 15 తర్వాత ఈ నాలుగు రాశుల ఇళ్లలో ధనలక్ష్మి తిష్ట! -
కొవిడ్ ఇచ్చిన కిక్.. డిగ్రీ పట్టా లేదు, వ్యాపారం కాదు.. కానీ 20 ఏళ్లకే నెలకు రూ. లక్షల్లో ఆదాయం.! -
పచ్చిమిర్చి ఊరగాయ ఇలా చేస్తే..ఒక్క ముద్ద తినేవాళ్లు నాలుగు ముద్దలు లాగించేస్తారు! -
కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా.? -
చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి! -
డా. మంతెన ఆరోగ్య చిట్కాలు.. అన్ని విటమిన్లనూ ఒకే కప్పులో అందించే ప్రకృతి రహస్యం ఇదే.!
పాయల్ సింఘాల్ కలెక్షన్స్ తో హోయళొలికించిన మోడల్స్
అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ 2015 ఫ్రెంచ్ లవ్ సాగ్ తో ప్రముఖ డిజైనర్ పాయల్ సింగాల్ డిజైన్ చేసిన కలెక్షన్స్ తో మోడల్ బ్యూటీస్ ర్యాంప్ వాక్ చేసి ది బెస్ట్ గా కనిపించారు.
ఈ ర్యాంప్ వాక్ లో పాయల్ సింఘాల్ డిజైన్ చేసిన దుస్తులకు చాటీలీ లేస్ అండ్ ఫ్రెంచ్ డిజైన్స్ మిక్స్ చేసి డిజైన్ చేయడం చాలా అద్భుతంగా ఉన్నాయి.

డిజైనర్ పాయల్ సింఘాల్ ఈ ఆంటమ్ వింటర్ కలెక్షన్స్ లో చాలా కొత్తగా డిజైన్ చేశారు . క్రాప్డ్ టాప్స్ , ఫుల్ ప్యాంట్స్, లెహంగా నెట్ స్కర్ట్, సిల్క్ ప్లాజో ప్యాంట్స్, స్టోన్ డ్రెస్, బారీగా డిజైన్ చేసి అనార్కలీ డ్రెస్సులు, కుర్తాలు వీటి మీద చేసి ఎంబాలిష్ మెంట్ మరియు సిల్క్ శారీలు మీద లేస్ వర్క్ చాలా సూపర్బ్ గా అందమైన లుక్ ను అందించాయి.
అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ 2015 ర్యాంప్ వాక్ లో పాయల్ సింగాల్ ఫ్యాక్స్ బాబ్ హెయిర్ స్టైల్ ఈ సీజన్ కు ఇది మేజర్ ట్రెండ్ గా అనిపించింది.

ఇక ఆమె కలెక్షన్స్ కోసం ఎంపిక చేసుకొన్న పాస్టల్ కలర్స్, ఖచ్చితంగా మనందరికీ నచ్చే విధంగా వరసుగా ఎంపిక చేసుకొంది . ఇక ఈ దుస్తుల మీద ఎంబాలిష్ కూడా చాలా అందంగా కనిపించింది.
‘ఎ ఫ్రెంచ్ లవ్ సాంగ్'అనే ట్యాగ్ లైన్ తో పాయల్ సింగాల్ కలెక్షన్స్ తో షోకాషింగ్ గా ర్యాంప్ వాక్ చేసిన మోడల్స్ అద్భుతంగా ఉన్నారు.

పాయల్ సింఘాల్ డిజైన్ చేసిన వింటర్ కలెక్షన్స్ అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ 2015 డే1కళ్ళకు చాలా ఇంపుగా అనిపించింది. ఆమె డిజైన్ చేసిన కలెక్షన్స్ లో ప్రతి ఒక్క డిజైన్ మెచ్చోదగ్గ విధంగా ఉన్నాయి..



Click it and Unblock the Notifications
