Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
అశిన్ బర్త్ డే స్పెషల్: అందాల తార అశిన్ కెరీర్ ముచ్చట్లు
తమిళ కుట్టీగా తెలుగు ప్రేక్షకులను పలకరించిన అశిన్ కు హ్యాపీ బర్త్ డే. కేరళలోని కోచీలో 1985 అక్టోబర్ 26న పుట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంతకాలానికే.. ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది అశిన్. తెలుగులో అగ్రహీరోల సరసన నటించి.. టాలీవుడ్ లో తనకంటూ.. ఓ గుర్తింపు సంపాదించుకుంది.
READ MORE: మినీ స్కర్ట్స్ లో సెలబ్రెటీల సీక్రెట్ స్పాట్స్ బట్టబయలు..
2003లో తెలుగులో అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాతో.. టాలీవుడ్ కు పరిచయం అయిందీ బ్యూటీ. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లు అందుకుంది. వెంటనే నాగార్జున సరసన మన్మథుడు, బాలక్రిష్ణ సరసన లక్ష్మీ నరసింహ, వెంకటేష్ సరసన ఘర్షణ, ప్రభాస్ తో చక్రం, పవన్ కళ్యాణ్ తో అన్నవరం వంటి సూపర్ డూపర్ హిట్లు కొట్టి.. తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.

అశిన్ కెరీర్ లోని మలుపులు, విశేషాలు
అశిన్ మొదటి పేరు మేరీ. గ్రాండ్ మదర్ పెట్టిన ఈ పేరును తర్వాత ఈ ముద్దుగుమ్మ వాళ్ల నాన్న అశిన్ గా పేరు మార్చారు. అశిన్ అంటే అందమైన అని అర్థం.

అశిన్ కెరీర్ లోని మలుపులు, విశేషాలు
సినిమాల్లోకి రాకముందు.. పార్ట్ టైమ్ మోడల్, బిజినెస్ ఉమెన్ గా రాణించింది

అశిన్ కెరీర్ లోని మలుపులు, విశేషాలు
అశిన్ కోచిలోని సెయింట్ థెరిస్సా కాలేజ్ నుంచి బీఏ ఇంగ్లీష్ లిటరేచర్ అందుకుంది.

అశిన్ కెరీర్ లోని మలుపులు, విశేషాలు
ఈ ముద్దుగుమ్మ భరతనాట్యం, కథాకళి నాట్యాలలో శిక్షణ పొందింది.

అశిన్ కెరీర్ లోని మలుపులు, విశేషాలు
అశిన్ ది మలయాళం మాతృభాష అయినప్పటికీ.. ఇంగ్లీష్, ఫ్రెంచ్, హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో మాట్లాడగలదు.

అశిన్ కెరీర్ లోని మలుపులు, విశేషాలు
అశిన్ కు జీన్స్, టీషర్ట్ అంటే ఇష్టం. రెడ్, బ్లాక్ ఇష్టమైన రంగులట.

అశిన్ కెరీర్ లోని మలుపులు, విశేషాలు
ఈ అమ్మడికి చేపలంటే చాలా ఇష్టమట. ఎప్పుడు టైం దొరికినా.. చేపలు తినడానికే ప్రిఫర్ చేస్తానంటోంది.

అశిన్ కెరీర్ లోని మలుపులు, విశేషాలు
బీపీఎల్ మొబైల్ యాడ్ లో మొదటిసారి అశిన్ ఆన్ స్క్రీన్ పై కనిపించింది.

అశిన్ కెరీర్ లోని మలుపులు, విశేషాలు
నరేంద్రన్ మకన్ జయకంతన్ వేక అనే మళయాళం సినిమాతో హీరోయిన్ గా అశిన్ రంగులప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇది 2001లో రిలీజ్ అయింది.

అశిన్ కెరీర్ లోని మలుపులు, విశేషాలు
మొదటి సినిమాతోనే తెలుగులో క్రేజ్ సంపాదించుకుంది అశిన్. రవితేజ సరసన 2003లో అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలో నటించి తెలుగులో ఫేమస్ అయింది.

అశిన్ కెరీర్ లోని మలుపులు, విశేషాలు
2008లో గజిని సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో టాప్ స్టార్ అమీర్ ఖాన్ తో నటించి మెప్పించింది.



Click it and Unblock the Notifications
