Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
గౌరి అండ్ నైనిక డాజిలింగ్ ఫ్యాషన్ షో
అమేజాన్ ఫ్యాషన్ వీక్ కు ఢిల్లీ వేధికైంది, ఈ గ్రాండ్ ఈవెంట్ షోలో గౌరి అండ్ నైనికా క్రియేటివ్ మైండ్ తో డిజైన్ చేసిన దుస్తులను అద్భుతంగా ప్రదర్శించారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో డిజైనర్ లేబుల్ ను 2002లో లాంచ్ చేశారు. అదే డిజైనర్ లేబుల్స్ తోటి ప్రతి సంవత్సరం కొత్త కొత్త డిజైన్స్ తో ఇలా ఫ్యాషన్ షోలలో ప్రదర్శించి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న అమేజాన్ ఫ్యాషన్ వీక్ లో వారు ర్యాంప్ వాక్ లో ప్రదర్శించిన డ్రెస్సులో మెజిస్టిక్ గౌన్స్ , ఫ్లేవి స్కర్ట్స్, ఫ్లవర్ మోటిఫ్స్ మరి కొన్ని కొత్త డిజైన్స్ ను ప్రదర్శించారు . వీరి కాంబినేషన్ కలెక్షన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. చాలా వరకూ సక్సెస్ ఫుల్ కలెక్షన్స్ ను ప్రదర్శిస్తుంటారు . దేశంలో జరిగే అన్ని ఫ్యాషన్ షోలలో పాల్గొంటుంటారు. వీరి కలెక్షన్స్ కు ఫ్యాన్స్ కూడా ఎక్కువ.

హాలీవుడ్ నుండి, బాలీవుడ్, టాలీవుడ్ వరకూ వీరి కలెక్షన్స్ బాగా పాపులర్ అయినాయి. ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీలో వారి కొంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు . మరి ఈ రోజు జరిగిన అమేజాన్ ఫ్యాషన్ వీక్ లో ప్రదర్శించిన కొన్ని డిజైన్స్ మీకోసం....
గార్లింగ్ రెడ్ కలర్ ఎంబాలిస్డ్ డ్రెస్ చాలా గ్రాండ్ గా కనబడుతున్నది . ఎంబాలిష్ చేసిన రెడ్ డ్రెస్ యొక్క ఫ్రిల్స్ మరియు రెడ్ బ్రీడ్స్ చాలా అద్భుతంగా డిజైన్ చేయబడినది . ఈ డ్రెస్ మీదకు బ్లాక్ హీల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి.

రెడ్ కలర్ ఎక్కువగా ఇష్టపడే వారు , ఇలాంటి డిజైన్స్ ను ఎంపిక చేసుకోవచ్చు. చూస్తుంటే మతి పోగొడుతుంది. నడుము వద్ద చాలా నీట్ గా కట్ అవుట్ చేసిన గౌన్ లో చాలా అద్భుతంగా ...అందంగా ఉంది మోడల్.
అలాగే వైట్ బీడ్స్ ఫ్రిల్స్ చాలా బ్రిలియంట్ గా ఉన్నాయి. చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారు.

ఇందులో ఒక అద్భుతమైన విషయం షోల్డర్ చుట్టూ చాలా అద్భుతంగా ఫ్రిల్స్ ను డిజైన్ చేయడం.
రెడ్ కలర్ నెట్ సహాయం లేకుండానే టర్కీ ను డిజైన్ చేయడం చాలా అద్భుతంగా ఉంది. ఈ డ్రెస్సులో డిజైన్స్ కోసం ఉపయోగించిన బీడ్స్ మరియు ఫ్రిల్స్ చూస్తుంటే మెచ్చుకోలేకుండా ఉండరు.

అలాగే పింక్ కలర్ షేడ్ తో , నడుము వద్ద చాలా డ్రమాటిక్ గా డిజైన్ చేయడం , చాలా నీట్ గా విక్టోరియన్ మోటిఫ్స్ చూస్తుంటే కాంటెంపరీ ఫ్యాషన్ గా అనిపిస్తున్నది.




Click it and Unblock the Notifications