Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
ఐఫా అవార్డ్స్: గ్రీన్ కార్పెట్ మీద తళుక్కుమన్న బాలీవుడ్ శృంగార తారలు
బాలీవుడ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 'ఇంటర్నేషనల్ ఇండియా ఫిల్మ్ అవార్డ్సు 2015' వేడుకలు గల గురువారం ప్రారంభమైనది. ఐఫా మలేషి యాలోని కౌలాలంపూర్‌లో అత్యంత వైభవంగా ప్రారంభమైనది. 3 రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో బాలీవుడ్ మరియు టాలీవుడ్ సెలబ్రెటీలు చాలా గ్రాండ్ గా పాల్గొన్నారు. ఫ్యాషన్ ప్రోగ్రామ్‌కి వివేక్ ఒబె రారు, నేహాధూపియా వ్యాఖ్యతలుగా, ఈ వేడుకలో యాంకర్స్‌గా రణ్‌వీర్‌సింగ్, అర్జున్‌కపూర్ ఆకట్టుకునున్నారు. వీరితో పాటు బాలీవుడ్ సెలబిట్రీల నృత్యాలు హైలెట్ అయ్యాయి.
ఈ ఐఫా వేడుకల్లో షాహిద్ కపూర్ మరియు పరిణీతీ చోప్రాలు అద్బుతంగా ఆకట్టుకొని ఇంప్రెస్ చేశారు. ఈ గ్రీన్ కార్పెట్ మీద వాక్ చేసిన పలువు సెలబ్రెటీలు యొక్క హెయిర్ స్టైల్స్, మరియు ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఉత్కంఠభరితంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఈవెంట్ కు హాజరైన సోనాక్షి సిన్హా బ్లాక్ కలర్ హై తై స్లిట్ ఎంబాలిష్డ్ డ్రెస్సులో హాట్ అండ్ సెకసీగా కనిపించింది. అలాగే డేరింగ్ హాఫ్ షోల్డర్ గౌన్ లో అనుష్క శర్మం మరియు బిపాస బసు కూడా ఫ్యాషనలుబుల్ గా హాట్ అండ్ సెక్సీగా కనిపించారు .
ఇక బాలీవుడ్ రంగంలోనే ఒక ట్రెడిషనల్ బ్యూటీగా పేరుతెచ్చుకొన్న దీపికా పదుకొనే ఈవెంట్ లో సబ్యసాచి శారీలో అమేజింగ్ అనిపించింది. ఈ ఐఫా ఈవెంట్ లో గ్రీన్ కార్పెట్ మీద వాక్ చేసిన ప్రతి ఒక్కర్ ఫ్యాషన్ స్టేట్ మెంట్ కిల్లింగ్ గా ఉన్నాయి . మరి ఈ ఈవెంట్ కు విచ్చేసిన 12 మంది స్టార్ సెలబ్రెటీలు టెన్సిల్ టౌన్ లో అద్బుతమైన లుక్ తో ఎలా ఉన్నారో మీరు కూడా చూసి ఎంజామ్ చేయాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే....

సోనాక్షి సిన్హా:
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా అమేజింగ్ లుక్ ఇన్ బ్లాక్ డ్రెస్ . డీస్ నెక్ లైన్ మరియు తొడల వరకు స్లిట్ కలిగి హాట్ గా కనిపించింది.

శ్రద్దాకపూర్:
బ్లాక్ గౌన్ లో శ్రద్దకపూర్ ను హాట్ అండ్ సెక్సీ లుక్

పరినీతీ చోప్రా:
ఐఫా అవార్డ్ 2015 హాఫ్ షోల్డర్ గౌన్ లో పరిణీతీ చోప్రా అమేజింగ్ లుక్.

మలైకా అరోరాఖాన్:
వైట్ అండ్ వైట్ కలర్ డ్రెస్సులో ఏంజిల్ లుక్ తో మలైకా అరోరా ఖాన్ .

లిసా హైడన్:
ఈ సంవత్సరం ఐఫా ఈవెంట్ లో చాలా మటకు ఎక్కువగా వైట్ కలర్ గౌన్స్ ను చూడవచ్చు. లిసా డ్రెస్ చాలా అద్భుతంగా ఉన్నది.

లారెన్ గోట్లేబ్:
ఐఫ్ ఈవెంట్ లో ధరించిన డ్రెస్సులో బెస్ట్ డ్రెస్ గా లారెన్ డ్రెస్.

కాజల్ అగర్వాల్:
బ్యూటిఫుల్ కాజల్ లుక్ చాలా అద్భుతంగా వైట్ అండ్ బ్లాక్ గౌన్ లో చాలా డిఫరెంట్ గా ఆకట్టుకొన్నది

జాక్వెలిన్ ఫెర్నాడేజ్:
జాక్వెలైన్ హాట్ అండ్ సెక్సీలుక్ .

దీపికా పదుకొనే:
ఐఫా గ్రీన్ కార్పెట్ మీద దీపికా పదుకొనే సబ్బసాచి డిజైనర్ శారీలో బ్యూటిఫుల్ అండ్ ట్రెడిషనల్ లుక్.

అనుష్క శర్మ:
గౌరి అండ్ నైనిక డ్రెస్సులో రెడ్ హాట్ గా స్లీవ్ లెస్ తో సెక్సీగా కనిపిచంది.

బిపాసా బసు:
గ్రీన్ కార్పెట్ మీదకు రెడ్ కలర్ గౌరి అండ్ నైనికా డిజైనర్ ఫ్యాషన్ డ్రెస్సులో స్మోకి హాట్ లుక్ తో బిపాసీ బసు.

దివ్వ కోశల్:
దివ్వ ఇంప్రెస్ చేయగలిగింది . సాంతను నిఖిల్ గైన్ లో ఆమె అందం రిమార్కెబుల్ గా అనిపించింది.



Click it and Unblock the Notifications
