Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
బంగారు, డైమండ్, ఎంమ్రాల్డ్ జ్యులరీస్ తో ర్యాంప్ షో మెరిపించిన సెలబ్రెటీలు
ఇండియ ఇంటర్నేషలన్ జ్యువెలరీ వీక్ నిన్న గ్రాండ్ గా ప్రారంభమైన విషయం తెలిసిందే... ఓపెనింగ్స్ నుండి పలువు సెలబ్రెటీలు ర్యాంప్ వాక్ లో మెరిసిపోతున్నారు. వారికి నచ్చిన అవుట్స్ ఫుట్స్ తో, మెచ్చిన జ్యువెలరీస్ తో ర్యాంప్ షోను మరింత కలర్ ఫుల్ గా మార్చేస్తున్నారు.
ముఖ్యంగా ఇండియ ఇంటర్నేషనల్ జ్యువెలరీ వీక్ (iijw)2015 ర్యాంప్ షోకు చాలా మంది బాలీవుడ్ క్వీన్స్ వివిధ రకాల జ్యువెలరీస్ ను ప్రదర్శించి ఆకట్టుకొన్నారు. GJPEC బ్రాండ్ అంబాసిడర్ సోనమ్ కపూర్ గీతాంజలీ జమ్స్ జ్యువెలరీస్ తో షోస్టాపర్ గా నిలిచింది.
సోనమ్ కపూర్ తో ర్యాంప్ షో ప్రారంభమై ప్రముఖ సెలబ్రెటీలు సానీయా మీర్జా ట్రెడిషనల్ అవుట్ లుక్ తో, ఇంకా చింత్రాంగధ సింగ్ బ్రైడరల్ వేర్ లో మరో స్టన్నింగ్ బ్యూటీ జూహీ చావ్లా కన్వెషనల్ అవుట్ ఫిట్స్ తో సెన్షేషనల్ లా ర్యాంప్ వాక్ చేసి ప్రేక్షకులను అద్భుతంగా ఆకర్షించారు.
ఈ సంవత్సరం మరో వారం రోజుల పాటు జరిగే ఇండియ ఇంటర్నేషనల్ జ్యువెలరీ వీక్ లో మరికొందరు బాలీవుడ్ బ్యూటీ క్వీన్ హాజరు కానున్నారు. మరి అంత వరకూ నిన్న అనగా ఐఐజెడబ్ల్యు మొదటి రోజున బ్యూటిఫుల్ అవుట్ ఫిట్స్, మరియు ఆభరణాలతో అందంచందాలతో షోస్టాపర్ గా వారి ఆకట్టుకొన్న కొందరు స్టార్ సెలబ్రెటీలను ఈ క్రింది స్లైడ్ ద్వారా చూసి ఎంజాయ్ చేయండి....

ఐఐజెడబ్ల్యు 2015 : షోస్టాపర్ సెలబ్రెటీలు
ప్రముఖ డిజైనర్ మోని అగర్వాల్ తో సానియా మీర్జా దేశీ లుక్ . ప్రముఖ టెన్నీస్ క్రీడాకారిని సానియా మీర్జా ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ డైమెండ్ జ్యువెలరీస్ తో ర్యాంప్ షో తళతళలాడించింది.

ఐఐజెడబ్ల్యు 2015 : షోస్టాపర్ సెలబ్రెటీలు
జుహీ చావ్లా : ఎప్పటి లాగే ఈ సంవత్సరం కూడా జుహీ చావ్లా ఐఐజెడబ్ల్యు రాంప్ షోలో తనిష్క్ జ్యువెలర్స్ కోసం షో స్టాపర్ గా నిలిచింది.రాణీ హారా నెక్ లెస్, కాంక్ టైల్ రింగ్ మరియు తలలో పాపిటబిళ్ల ధరించి ర్యాంప్ షోను కలర్ ఫుల్ గా మార్చేసింది.

ఐఐజెడబ్ల్యు 2015 : షోస్టాపర్ సెలబ్రెటీలు
సోనమ్ కపూర్ గీతాంజలీ జమ్స్ అండ్ జ్యువెలర్స్ వారి ఎంమ్రాల్డ్ జ్యులరీస్ ర్యాంప్ షోలో హాట్ అండ్ సెక్సీగా కనిపించింది.

ఐఐజెడబ్ల్యు 2015 : షోస్టాపర్ సెలబ్రెటీలు
చిత్రాంగద: ప్రముఖ సెలబ్రెటీ చిత్రాంగద సింగ్ షోభ శ్రీనగర్ బ్రైడర్ జ్యువెలరీస్ తో ఐఐజెడబ్ల్యు 2015 ర్యాంప్ షోలో చాలా హెవీగా కనిపించింది. మెడలో భారిగా కనిపించే లేయర్డ్ నెక్ లెస్, పిన్ చేసిన చెయిన్ ఇయర్ రింగ్, బ్రాస్లెట్ చాలా అద్భతుంగా ఆకర్షించాయి.

ఐఐజెడబ్ల్యు వీక్2015 : షోస్టాపర్ సెలబ్రెటీలు
ఐఐజెడబ్ల్యు మెదటి రోజున మరో షోస్టాపర్ ఉర్వశి శర్మ మరియు అనూ మాలిక్ ర్యాంప్ షో చేశారు.



Click it and Unblock the Notifications
