Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
సెలబ్రెటీల అందానికి ..డైమండ్, గోల్డ్, ఎంమ్రాల్డ్ జ్యువెలరీస్ పోటీ...
ఇండియ ఇంటర్నేషనల్ జ్యువెలరీ వీక్ 2015 డే3న పాల్గొన్న సెలబ్రెటీలు మరియు మోడల్స్ అందరిలోకి అద్భుతంగా ప్రదర్శించినటువంటి కొందరి సెలబ్రెటీలు మోడల్స్ షోస్టాపర్స్ గా నిలిచారు. అద్భుతమైనటువంటి డిజైనర్ ఆభరణాలతో షోస్టాపర్స్ గా నిలిచినటువంటి జ్యువెలరీస్ భవిష్యత్తులో మంచి ప్రజాదారణ పొందే విధంగా ఉన్నాయి.
గత మూడు రోజులగా జరిగిన ఐఐజెడబ్ల్యు 20015 ర్యాంప్ లో చాలా మంది సెలబ్రెటీలు షోస్టాపర్స్ గా నిలిచారు ప్రేక్షకులను భాగా ఆకట్టుకొన్నారు. ర్యాంప్ షోలో ప్రతి ఒక్క షో స్టాపర్ ఒకరిని మించి ఒకరు తయారవ్వడం, ఒకరి మించి మరికొరి ఆభరణాలు కూడా పోటి పడటం ఈ ఐఐజెడబ్ల్యు యొక్క ప్రత్యేకత .
READ MORE: బంగారు, డైమండ్, ఎంమ్రాల్డ్ జ్యులరీస్ తో ర్యాంప్ షో మెరిపించిన సెలబ్రెటీలు
ఐఐజెడబ్ల్యు 2015ర్యాంప్ షోలో ప్రదర్శించిన కొంత మంది సెలబ్రెటీలు ర్యాంప్ వాక్ లో డ్యాన్స్ తో పాటు చాలా చక్కగా ఆభరణాలను ప్రదర్శించి ఆకట్టుకొన్నారు . మరి ఐఐజెడబ్ల్యు డేన ఆకట్టుకొన్న 8 మంది షోస్టాపర్ సెలబ్రెటీలను ఈ క్రింది స్లైడ్ లో మీకోసం....

ఐఐజెడబ్ల్యు 2015 ర్యాంప్ షోలోడివైన్ షోస్టాపర్స్ వీరే
క్రితి సనన్ : సునిల్ జ్యువెలరీస్ ను ప్రదర్శించిన క్రితి సనన్.

ఐఐజెడబ్ల్యు 2015 ర్యాంప్ షోలోడివైన్ షోస్టాపర్స్ వీరే
రిచా ఛడ్డ: సెలబ్రెటీ రీఛా ఛడ్డ ఆనంద్ షా జ్యువెలరీస్ తో ర్యాంప్ షోను దోచేసింది.

ఐఐజెడబ్ల్యు 2015 ర్యాంప్ షోలోడివైన్ షోస్టాపర్స్ వీరే
కియారా ఆద్వాని: ఆక్స్ (AAKS) జ్యువెలరీస్ ప్రదర్శనలో ప్రిన్సెస్ లా షోస్టార్ అయ్యింది రుబి స్టోన్స్ ముత్యాలతో డిజైన్ చేసిన నెక్ లెస్ చాలా అద్భుతంగా ఆకర్షించింది.

ఐఐజెడబ్ల్యు 2015 ర్యాంప్ షోలోడివైన్ షోస్టాపర్స్ వీరే
ఆదిథి రావ్: యుబి జ్యువెలరీస్ ప్రదర్శన లో ఆదితి రావ్ షోస్టాపర్. బ్లాక్ డ్రెస్సు మీదకు మరింత ఎక్సట్రార్డినరీ అలంకరించుకొన్న ఆధితి.

ఐఐజెడబ్ల్యు 2015 ర్యాంప్ షోలోడివైన్ షోస్టాపర్స్ వీరే
మధుబండార్కర్: ప్రముఖ డిజైనర్ మధు బండార్కర్ యూబ్ జ్యువెలరీ ప్రదర్శణలో..

ఐఐజెడబ్ల్యు 2015 ర్యాంప్ షోలోడివైన్ షోస్టాపర్స్ వీరే
ఇలియాన: ప్రీతి జ్యువెలరీ ప్రదర్శనలో ఇలియాన షోస్టాపర్ .

ఐఐజెడబ్ల్యు 2015 ర్యాంప్ షోలోడివైన్ షోస్టాపర్స్ వీరే
సోఫి చౌదరి: డియోస జ్యువెరీస్ ప్రదర్శనలో సోఫి చౌదరి. బ్యూటిఫుల్ డైమండ్ అండ్ రుబి స్టుడ్ చోకర్ నెక్ లెస్ తో అమేజింగ్ లుక్

ఐఐజెడబ్ల్యు 2015 ర్యాంప్ షోలోడివైన్ షోస్టాపర్స్ వీరే
దియా మీర్జా: దియా మీర్జా బ్రిదిచంద్ గన్ షామ్ దాస్ జ్యువెలరీస్ ప్రదర్శణలో దియా మీర్జా షోస్టాపర్ .



Click it and Unblock the Notifications
