Latest Updates
-
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు!
ల్యాక్మే ఫ్యాషన్ వీక్ మనీష్ మల్హోత్ర షోకు బారులు తీరిన సెలబ్రెటీలు
ఇండియన్ ఫ్యాషన్ షోలలో లాక్మే ష్యాషన్ వీక్ చాలా పెద్ద ఈవెంట్. ఎందుకంటే ఈ పెద్ద ఈవెంట్ కోసం ప్రముఖ ఇండియన్ డిజైనర్స్ పోటిపడటం మాత్రమే కాదు, వారు డిజైన్ చేసిన దుస్తులు ధరించిన సెలబ్రెటీలు కూడా ర్యాంప్ షోలో పోటి పడి షో స్టాపర్స్ గా నిలుస్తుంటారు.
లాక్మే ఫ్యాషన్ వీక్ వింటర్ /ఫెస్టివ్ 2015 డే2 అబుజానీ మరియు సందీప్ కోష్ల స్టేరింగ్ ఓపెనింగ్ ఇచ్చారు. వీరితో పాటు ప్రముక డిజైనర్ మనీష్ మల్హోత్ర మరియు పాయల్ సింఘాల్ వారి కలెక్షన్స్ తో ర్యాంప్ షోను మరింత ఎత్తుకు తీసుకెళ్ళారు.
లాక్మే ఫ్యాషన్ వీక్ వింటర్ /ఫెస్టివ్ 2015 డే2 పలువురు సెలబ్రెటీలు ర్యాంప్ షో ముందు వరుసలు కూర్చోవడం వల్ల కెమెరాలకు పనిపెట్టాల్సి వచ్చింది. అందులోనే చాలా వరకూ మనీష్ మల్హోత్ర డిజైనర్ కలెక్షన్స్ లో చాలా అద్భుతంగా కనబడ్డారు. మనీష్ మల్హోత్ర డిజైన్ చేసి అవుట్ ఫిట్స్ ఈవెంగ్ వేర్ చాలా అద్భుతంగా ఆకర్షించాయి.
ఉదాహరణకు లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్ షోలో తమన్నా రెండు సార్లు డిఫరెంట్ డిజైనర్ దుస్తులు కనిపించి అందిరిని ఆశ్చర్యానికి గురి చేసింది . మరి మనీష్ మల్హోత్ర డిజైనర్ కలెక్షన్స్ ను ప్రదర్శించిన మరికొంత మంది సెలబ్రెటీలు...

శ్రద్దా కపూర్ :
శ్రద్దా కపూర్ : మెరూన్ రెడ్ కలర్ మనీష్ మల్హోత్ర డిజైనర్ దుస్తుల్లో..

తమన్నా :
తమన్నా : రెండు సార్లు రెండు డిఫరెంట్ కలెక్షన్స్ లో చాలా క్యూట్ గా..

సోనాలి బింద్రే:
సోనాలి బింద్రే: మనీష్ మల్హోత్ర మోర్వలెస్ డిజైనర్ దుస్తుల్లో మెన్స్ వేర్ కలెక్షన్స్ లో రెడ్ షేర్వానీ అమేజింగ్

శ్రియ:
శ్రియ: సౌత్ ఇండియన్ యాక్టర్స్ శ్రియ కోబాల్ట్ బ్లూ డ్రెస్సులో మరింత సెక్సీగా...అట్రాక్షన్ గా..

తాప్సీ:
తాప్సీ: మనీష్ మల్హోత్ర క్రియేటివ్ డిజైన్ డ్రెస్సులో తాప్పీ క్యూట్ లుక్.

టబు:
టబు: యాక్టర్స్ టబు, ట్యూనిక్ ట్యూనిక్ ను ఫేడ్ అయిన స్కిన్ జీన్స్ కు ఫర్ఫెక్ట్ మ్యాచింగ్.

మారియా గోరెట్టి:
మారియా గోరెట్టి: మారియా గోరెట్టి పాయల్ సింఘాల్ షోలో ఇలా డిఫరెంట్ లుక్ తో కనిపించింది.

బూమి పడ్నేకర్:
బూమి పడ్నేకర్: బూమి పడ్నేకర్ నిఖిల్ తప్పీ డిజైన్ చేసి బాడీ కాన్ క్రియేటివ్ డ్రెస్సులో

తనీష ముఖర్జీ:
తనీష ముఖర్జీ: మనీష్ మల్హోత్ర షో కోసం తనీష్ డిజైన్ చేసిన ఎంబాలిష్డ్ క్రీయేటివ్ డ్రెస్స్.

నితా అంబానీ:
నితా అంబానీ: మనీష్ మల్హోత్ర డిజైనర్ డ్రెస్సులో నీత అంబానీ.

క్రిస్టల్ డిసౌజ:
క్రిస్టల్ డిసౌజ: మనీష్ మల్హోత్ర డిజైనర్ వేర్ లో డ్యూయల్ కలర్ లెహంగా స్కర్ట్ విత్ క్రాప్ టాప్ తో చాలా క్యూట్ గా కనిపించింది.

అర్జున్ కపూర్:
అర్జున్ కపూర్: హ్యాడ్సమ్ బాలీవుడ్ యాక్టర్స్ మనీష్ మల్హోత్ర డ్రెస్సులో చాలా హ్యాడ్సమ్ గా..

కున్నల్ క్హెమ్ము:
కున్నల్ క్హెమ్ము: లేడీ సెలబ్రెటీలు మాత్రమే కాదు బాలీవుడ్ హ్యాడ్సమ్ హీరోలో కూడా ర్యాంప్ షో లో పాల్గొన్నారు.

అలీ ఫజల్:
అలీ ఫజల్: బ్లాక్ అండ్ బ్లాక్ సూట్ లో అలీ ఫజల్ డిఫరెంట్ లుక్.

సూరజ్ పంచోలి:
సూరజ్ పంచోలి: బ్లూ అండ్ వైట్ సూట్ లో సూరజ్ పంచోలి. అలాగే అతని మదర్ ధరించిన డ్రెస్సు కూడా మనీష్ మల్హోత్ర డిజైన్ క్రీయేటివిటీయే...

కరన్ జోహార్
కరన్ జోహార్ లైలర్డ్ బ్లాక్ సూట్ లో



Click it and Unblock the Notifications