Latest Updates
-
భర్తను కత్తితో పొడిచిన భార్య… జైలు శిక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు వెనుక అసలు ట్విస్ట్ ఇదే! -
హై కాల్షియం, జీరో షుగర్.. పవర్ ప్యాక్డ్ రాగి స్మూతీ ఎలా చేసుకోవాలంటే.. -
కన్నడ చిత్రసీమలో మరో తీవ్ర విషాదం..గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ చిన్న పొరపాట్లు చేస్తే తల్లీబిడ్డలకు ప్రమాదమా? -
80 శాతం రోగాలకు మందులు అక్కర్లేదు.. ఈ 4 అలవాట్లు మార్చుకుంటే చాలు! -
అపర ఏకాదశి 2026: ఈ రాశుల వారికి అదృష్టం..ధనయోగం పక్కా! -
అపర ఏకాదశి 2026: గజకేసరి యోగంతో ఈ రాశుల వారికి ఇక పండగే.. అదృష్టం మీదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా నోరూరించే కూరలు..మీ ఆరోగ్యం, దేశ ఆర్థిక వ్యవస్థ రెండింటికీ మేలు! -
అపర ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలం దక్కాలంటే పారణ సమయాలు, నియమాలు తప్పక తెలుసుకోండి! -
వృషభ సంక్రాంతి: సూర్యుడి రాశి మార్పుతో ఈ రాశుల వారికి అదృష్టం.. మీ రాశి ఉందా?
లాక్మే ఫ్యాషన్ వీక్ లో బ్యూటిఫుల్ లుక్ తో నేహా శర్మ
లాక్మే ఫ్యాషన్ వీక్ చాలా గ్రాండ్ నడుస్తున్నది. లాక్మే ఫ్యాషన్ వీక్ డే 3న కూడా చాలా ఆఢంభరంగా ప్రారంభమైనది. డే3న కొంత మంది సెలబ్రెటీలు షో స్టాపర్ గా నిలిచారు. కెమ్, అంకూర్ కుమార్ అతని కలెక్షన్స్ తో షోస్టాపర్ గా నిలిచారు.
అంకూర్ కుమార్ చాల కూల్ కాంబినేషన్ సాంప్రదాయ కలెక్షన్స్ తో మోడ్రన్ స్టైల్ లో లాక్మే ఫ్యాషన్ వీక్ 2015 ర్యాంప్ మరింత గ్లామరస్ గా కనిపించింది. ఈ గ్రాండ్ ఈవెంట్ లో నేహా శర్మ ఈ షోలో షోస్టాపర్ గా నిలిచింది. ఒక మోడ్రన్ స్టైల్లో ప్లవర్డ్ స్కేటర్ స్కర్ట్ లో చాలా క్యూట్ గా కనిపించింది.
నేహ శర్మ బ్లాక్ అండ్ బ్లూ కలర్ డ్రెస్స్ మరియు హెవీ ఎంబ్రాయిడరీ క్రియేషన్ ను కెమ్ కలెక్షన్స్ ను అంకూర్ కుమార్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది.
యాక్టర్స్ నేహా శర్మం లేయర్డ్ హెమ్ డ్రెస్ చాలా అద్భుతంగా ఉంది. చాలా బారీగా డిజైన్ చేసి ఎంబ్రాయిడరీ క్రియేషన్ మోటిప్ చాలా ఫర్ఫెక్ట్ గా నప్పింది.

లాక్మే ఫ్యాషన్ వీక్ లో నేహా శర్మ అమేజింగ్ లుక్
బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్: బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్, బ్లూ అండ్ వైట్ చాలా క్యూట్ గా ఉన్నాయి.

లాక్మే ఫ్యాషన్ వీక్ లో నేహా శర్మ అమేజింగ్ లుక్
ఎంబ్రాయిడరీ: బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ లో డిజైన్ చేసిన ఈ డ్రెస్సుల మీద థ్రెడ్ వర్క్ చాలా అద్భుతంగా ఉండి.

లాక్మే ఫ్యాషన్ వీక్ లో నేహా శర్మ అమేజింగ్ లుక్
సిల్క్ టచ్: కొన్ని క్రియేటివ్ డిజైన్స్ సిల్క్ బార్డర్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి.

లాక్మే ఫ్యాషన్ వీక్ లో నేహా శర్మ అమేజింగ్ లుక్
నేహా శర్మ: ప్రేమ్ కుమార్ డిజైన్ చేసిన ఖెమ్ కలెక్షన్ డ్రెస్సులో నేహా శర్మ బ్యూటి ఫుల్ లుక్

లాక్మే ఫ్యాషన్ వీక్ లో నేహా శర్మ అమేజింగ్ లుక్
నేహా శర్మ: లేయర్డ్ హెమ్ డ్రెస్ మీద ఎంబ్రాయిడరీ బ్లాక్ అండ్ బ్లూ త్రెడ్ వర్క్ చాలా ఫర్ఫెక్ట్ గా ఉంటుంది.



Click it and Unblock the Notifications