Latest Updates
-
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.! -
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం! -
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.? -
జూన్ 24న శివ యోగం: ఈ సమయం నుంచి మీ కెరీర్, అదృష్టం మారుతుందా? -
ఇంట్లో శ్రీ చక్రం ఉంటే ఏమవుతుంది? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన విషయాలు -
జూన్ 24 నుంచి తులా రాశిలో చంద్ర సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం! -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.?
పులి ఆడియో ఫంక్షన్ లో శ్రుతి హాసన్ మరియు హన్సికలు గ్లామరస్ లుక్
‘కత్తి' చిత్రంతో తమిళనాడులో బాక్సాఫీస్ రికార్డుల్ని సృష్టించిన ఇళయదళపతి విజయ్ లేటెస్ట్ గా శింబుదేవన్ దర్శకత్వంలో ఎస్.కె.టి. స్టూడియోస్ పతాకంపై శిబు తమీన్స్, పి.టి.స్వెకుమార్ నిర్మిస్తోన్న చిత్రం ‘పులి'. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ ఆగస్ట్ 2న అభిమానులు, సినీ ప్రముఖులు సమక్షంలో ఘనంగా జరిగింది.
ఈ ఆడియో ఫంక్షన్ కు శ్రుతి హాసన్ మరియు హన్సిక వారి దేశీ లుక్ తో మరింత గ్లామర్ టచ్ ను అందించారు . శ్రుతి హాసన్ మాత్రమే కాదు హన్సికా కూడా సాంప్రదాయ దుస్తులను ధరించి పులి ఆడియో ఫంక్షన్ లో అద్భుతంగా ఆకర్షించారు. పులి ఆడియో ఫంక్షన్ లో శ్రుతి హాసన్ రింపెల్ అండ్ హర్ప్రీత్ నారులా లెహంగా ధరించి ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. అలాగే హాన్సికా కూడా నివేదితా సాబు ఫ్యాషన్ స్టైల్ లెహంగా శారీలో లో మరింత ఆకర్షణగా కనిపించినది.

శ్రుతి హాసన్ నటించిన పులి విడదులకు సిద్ధమౌతున్న సందర్భంలో ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ కు రింపెల్ అండ్ హర్ప్రీత్ నారులా డిజైనర్ గోల్డ్ సీక్వెన్స్డ్ లెహంగా తో మరింత గ్లామరస్ గా కనబడుట ఫ్యాన్స్ మాత్రమే కాదు, ప్రేక్షకులను కూడూ ఆనంద పరిచింది.
READ MORE: మెగా ఫ్యామిలీ హీరోయిన్ గా మెగా లుక్ తో శృతి హాసన్
శ్రుతి హాసన్ భారిగా డిజైన్ చేసిన మెరిసేటి గోల్డెన్ లెహంగా సీక్వెన్స్ డీటైల్డ్ డిజైన్ చాలా అందంగా డిజైన్ చేశారు. ఈ లెహంగా మీదకు పీచ్ అండ్ గోల్డ్ ఎంబాలిష్డ్ దుప్పటను ధరించడం వల్ల దేశీ లుక్ కు ఫర్ ఫెక్ట్ అనిపించింది. ఇక యాక్సెసరీస్ తలలో పాపిటబిళ్ల మరియు కాక్ టైల్ రింగ్ ఫర్ఫెక్ట్ మ్యాచింగ్.

అదే ఆడియో ఫంక్షన్స్ లో మరో సెలబ్రెటీ హన్సిక హెవీ గ్లిట్టరింగ్ గోల్డెన్ లెహంగా చాలా అద్భుతంగా ఉన్నది . నివేదితా సాబు ఫ్యూషన్ శారిలో హన్సిక జార్జియస్ గా కనిపించింది. ఈ బ్యూటీ డార్క్ లెహంగా శారీ ఎంబ్రాయిడరీ మరియు జర్దోసి వర్క్ అమేజింగ్ గా ఉన్నది
ప్లేటెడ్ లెహంగా శారీ ఆమె ఆక్రుతికి ఫర్ఫెక్ట్ ఫిట్ గా పినిపించిందిన. ఈ శారీ మీదకు షీర్ డిజైనర్ టూర్టెల్ నెక్ బ్లౌజ్ అమేజింగ్.
READ MORE: భారీ స్తన సౌందర్యం కలిగిన పాపులర్ సెలబ్రెటీలు...!
ఇంకా హన్సిక ఫర్ఫెక్ట్ యాక్సెసరీస్ కుడా బాగా ఆకట్టుకొన్నాయి. పెద్ద ఇయర్ రింగ్స్, మరియు బ్రాస్లెట్, హెయిర్ స్టైల్ మరియు స్మోకీ ఐ మేకప్ తో గ్లామర్ కు ఫినిషింగ్ టచ్ ఇచ్చింది.

శ్రుతి హాసన్ తో పోల్చినప్పుడు హాన్సికాయే మరింత గ్లామరస్ గా అందంగా కనిపించినది. శుత్రి హాసన్ బ్రైడల్ లెహంగా చాలా బారీగా కనిపించింది. అయితే హన్సిక ఎక్కువగా అలంకరించుకోకపోయినా ఫర్ఫెక్ట్ గా అనిపించింది.
అదే ఆడియో ఫంక్షన్ లో మరో బ్యూటిఫుల్ సెలబ్రెటీ శ్రీదేవి. అలనాటి, మేటి అతిలోక సుందరీ శ్రీదేవి కూడా చాలా అందంగా కనిపించి ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకొన్నది. ప్లెయిన్ బెర్రీ రెడ్ కలర్ మనీష్ మల్హోత్ర డిజైనర్ శారీలో శ్రీదేవి సింపుల్ అండ్ గ్లామర్ టచ్ జోడించింది.
READ MORE: అండర్ వేర్ లేకుండా పట్టుబడ్డ సెలబ్రెటీలు
సాంప్రదాయ రీతిలో అలంకరించుకొన్న శ్రీది బెర్రీ లెప్ కలర్, కాటుక, సింపుల్ మేక్ మరియు రాళ్ళ గాజులతో ఫర్ఫెక్ట్ గా కనిపించింది.



Click it and Unblock the Notifications