Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నాట్స్ 2015: అమెరికాలో నాట్స్ ఈవెంట్ లో విమలా రామన్ డిఫరెంట్ గా దేశీ లుక్
అమెరికా అంతటా తెలుగు సంఘాలు మహాసభల పేరుతో సందడి చేస్తున్నాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 20వ మహాసభలను డెట్రాయిట్‌లోని కోబో సెంటర్‌లో జరుపుతుంటే... , ఉత్తర అమెరికా తెలుగు సొసెటీ (నాట్స్) 4వ మహాసభలు లాస్‌ఏంజెలెస్‌లోని అనహేం కన్వెన్షన్ సెంటర్‌లో అదరగొట్టారు. గత వారంలో గురు, శుక్ర, శనివారాల్లో మూడు రోజులపాటు ఈ సభలు బ్రహ్మాండంగా నిర్వహించారు
ఇక నాట్స్ సంబరాల్లో .. నందమూరి బాలకృష్ణ, గ్రంథి మల్లికార్జున రావు, పీపీ రెడ్డి, జస్టిస్ నూతి రామ్మోహన్‌రావు, జస్టిస్ శేషసాయి, నిమ్మగడ్డ ప్రసాద్, త్రిష, కాజల్ అగర్వాల్, నిషా అగర్వాల్, విమలా రామన్, కమలిని ముఖర్జీ, అనూప్ రూబెన్స్, వందేమాతరం, సిరాశ్రీ, గజల్ శ్రీనివాస్ పాల్గొన్న విషయం తెలిసిందే..

ముఖ్యంగా లేడీ సెలబ్రెటీస్ లో సౌత్ ఇండియన్ యాక్టర్స్ విమలా రామన్ నాట్స్ 2015లో హాల్ చల్ చేశారు.నాట్స్ 2015కి మరింత గ్లామర్ టచ్ ను ఇచ్చి ఈవెంట్ ను మరింత గ్లామరస్ గా మార్చారు. ముఖ్యంగా ఆమె ధరించిన డ్రెస్ అక్కడి ప్రేక్షకులతో పాటు, ఈవెంట్లోని ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది.
చాలా డిఫరెంట్ గా సాంప్రదాయ దుస్తుల్లో కనబడిన విమలా రామన్ చాలా ఉత్కంఠభరితంగా అనిపించింది. బ్రైట్ గ్రీన్ కలర్ ఫ్లోర్ లెగ్త్ లెహంగా మరియు అనార్కలి డ్రెస్సులో చాలా అద్భుతంగా కనిపించింది. ఈ షీర్ అనార్కలీ డ్రెస్ మీద గోల్డెన్ ఎబ్రయిడరీ వర్క్ చాలా అద్భుతంగా ఆకట్టుకొన్నది. అలాగే ఈ డ్రెస్సు మీదకు మ్యాచింగ్ చుడీదార్ ప్యాట్ , డీటైలింగ్ డీప్ నెక్ లైన్ తో మరింత ఆకర్షనీయంగా కనిపించింది.

అంతే కాదు ఆమె ఐ మేకప్ మరింత హైలైటింగ్ గా కనిపించింది . గోల్డెన్ ఇయర్ రింగ్స్, సైడ్ స్వెప్ట్ డ్రెస్ , పొడవాటి హెయిర్ మరియు రెడ్ కరల్ మ్యాట్ లిప్స్ దేశీ లుక్ తో నాట్స్ మొదటి రోజున అద్భుతంగా కనిపించింది.
అలాగే నార్త్ అమెరికా తెలుగు సొసైటీ కన్వెషన్ డే2 కూడా విమలా రామన్ డార్క్ బ్లూ కరల్ హెమ్ లైన్ సూట్ తో అద్భుతంగా ఆకర్షించగలిగారు. విమలా రామన్ బ్రైట్ కలర్ డ్రెస్సులో గోల్డెన్ ఎంబ్రాయిడరీ డ్రెస్సులో నీలెంగ్త్ ప్యాట్రన్ కుర్తాలో మ్యాచింగ్ దోతి ప్యాంట్స్ తో అద్భుతంగా ఆకర్షించగలిగింది.
విమలా రామన్ సింపుల్ అండ్ అట్రాక్టివ్ మేకప్ మరియు పఫ్డ్ హెయిర్ స్టైల్, డ్రెస్సుకు తగ్గట్టు బ్లాక్ కలర్ హై హీల్స్ , మెరిసేటి ఇయర్ రింగ్స్, బ్లాక్ కలర్ ఉన్న బింది నుదటన మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చింది..



Click it and Unblock the Notifications