సొగసైన & స్టైలిష్: దివాళి సెలబ్రేషన్స్ లో తమన్నా సాంప్రదాయ లుక్!

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky
tamanna

తమన్నా బాటియా దీపావళిని కేవలం దీపాలని వెలిగించడం ద్వారా మాత్రమే కాకుండా సరైన క్లాస్సి స్టైల్లో జరుపుకుంది. ఆమె దీపాలను వెలిగిస్తూ మరియు చాలా అధునాతన శైలి లో దుస్తులను ధరించి మా షూటర్బుగ్స్ కి దర్శనమిచ్చారు.

మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

tamanna

తరుణ్ తాలిలియన్ చేత డిజైన్ చేయబడిన ఒక నీలి రంగు కొల్లాడ్ షీత్ అనార్కలి ని ఆమె ధరించింది. ఆమె సూపర్ క్లాస్సి దుస్తులను ధరించి మరియు ఆమె అందరినీ మంత్రముగ్దులను చేసింది. ఆ దుస్తులతో పాటు, ఆమె అమ్రాపల్లి ఆభరణాల నుండి డంక్లింగ్ జంక్ చెవిపోగులు మరియు కాక్టైల్ రింగ్ ని మాచింగ్ గా ధరించారు.

మిల్క్ బ్యూటీ తమన్నా చెప్పిన బ్యూటీ సీక్రెట్స్

tamanna

ఎప్పటిలాగే ఆమె, దీపావళి సందర్భంగా తన అద్భుతమైన లుక్ తో మనల్ని ఆశ్చర్యపరిచింది. దీపావళికి మీరు ఒక క్లాస్సియర్ లుక్ ఇవ్వాలని అనుకుంటున్నట్లైతే అలాంటి రూపాన్ని ఎంచుకోండి.

tamanna
tamanna
tamanna
tamanna
tamanna
English summary

Graceful & Stylish: Tamannaah Bhatia’s Traditional Look

Tamannah Bhatia carried her Diwali look elegantly. Check out her style book.
Story first published: Friday, October 20, 2017, 11:00 [IST]
Subscribe Newsletter