Latest Updates
-
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.!
Janhvi kapoor Bold Photos:అద్దమే అసూయ పడేలా అతిలోక సుందరి అందాల ఆరబోత...
బ్లాక్ స్ట్రాపీ డ్రస్సులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అద్దమే అసూయ పడేలా అందాలను ఆరబోసింది
మనందరికీ అతిలోక సుందరి అంటే శ్రీదేవి గుర్తుకొస్తుంది. అయితే ఆమె వారసత్వంతో బాలీవుడ్ లో కనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది జాన్వీ కపూర్. ఈ బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ తన లుక్స్ ఎప్పటికప్పుడు కొత్తగా ఉండేలా చూసుకుంటోంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో తన హాట్ మరియు స్టైలీష్ లుక్స్ తో ఇంటర్నెట్ షేక్ చేసేస్తోంది. తాజాగా అద్దం సైతం అసూయపడేలా.. అందగత్తెలంతా అమ్మో అనేలా హాట్ ఫోజులిచ్చింది.

జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంటర్ అయినప్పటి నుండి తన హాట్ లుక్స్ తో.. అద్భుతమైన అందాల ప్రదర్శనతో, నటనలోనూ మెరుగవుతూ ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తోంది. ఎక్స్ పోజింగ్ విషయంలో అయితే ఏ మాత్రం తగ్గేదే లే అంటోంది. సోషల్ మీడియాలో తను షేర్ చేసుకున్న అందాల చూసి అబ్బాయిలు ఇంత అందమా.. వామ్మో ఇదెలా సాధ్యమని పిచ్చెక్కిపోతున్నారు. అస్సలు తన అందాలను చూసి చూపు తిప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు ఎన్నడూ జాన్వీ అంత బోల్డ్ అవతారంలో కనువిందు చేయలేదు.
తాజాగా అద్దం ముందు కూర్చుని తన యద అందాలతో.. క్లీవేజ్ షో చేస్తూ.. మత్తెక్కించే కళ్లతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. ప్రతిసారీ కొత్త ఫోజులిచ్చి యువకులకు నిద్ర లేకుండా చేసేస్తోంది.

బ్లాక్ డ్రెస్ లో బోల్డ్ ఫోజు..
బాలీవుడ్ టౌన్ లో ఎందరో బ్యూటీలు ఉన్నప్పటికీ, ఫ్యాషన్ క్వీన్ గా మాత్రం జాన్వీ కపూర్ టాప్ ప్లేసులో ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జాన్వీ కపూర్ ఈ బోల్డ్ లుక్ ను ఓసారి పరిశీలిస్తే.. తను తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్న బ్లాక్ స్పఘెట్టి డ్రస్సులో అందాల ఆరబోతతో కనువిందు చేసింది. అంతేకాదు మేకప్ కూడా చాలా లైట్ గా వేసుకుంది. ఓపెన్ హెయిర్ స్టైల్ తో చాలా బోల్డ్ గా కనిపించి.. కుర్రాళ్ల కళ్లు పేలిపోయేలా చేసేసింది.

జాన్వీ కపూర్ ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేయడం ఇది తొలిసారేం కాదు.. ఎందుకంటే తను రెగ్యులర్ గా ఫొటోలను షేర్ చేస్తుంది. కానీ ఇలాంటి హాట్ ఫొటో ఫోజులు మాత్రం ఇప్పుడే. ఈ బోల్డ్ ఫొటోలను చూసిన అభిమానులు భారీ స్థాయిలో లైకులు, కామెంట్లు చేస్తున్నారు. ఇక తనకు పెద్దగా ప్రమోషన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే తన పేరు ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పటికీ టాప్ ప్లేసులోనే ఉంది. జాన్వీ కపూర్ భారతీయ స్టైల్ తో పాటు వెస్ట్రన్ దుస్తులను ఎక్కువగా ధరిస్తుంటారు. తన ఎయిర్ పోర్ట్ లుక్ నుండి జిమ్ అవతార్ వరకు కొత్త కొత్త ఫోజులిచ్చి అందరి గొంతులు తడి ఆరిపోయేలా చేసేస్తోంది.
ఇక జాన్వీ కపూర్ మిలియన్ల కొద్ది ఫాలోయర్లు ఉన్నారు. ఈమె ఫ్యాషన్ ఎన్నో లక్షల మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా చెప్పొచ్చు. మీరు కూడా జాన్వీ కపూర్ సేకరణ నుండి కొన్ని డ్రస్సులను ఎంపిక చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications
