Latest Updates
-
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.!
మత్తెక్కించే సొగసుతో కవ్విస్తోన్న కంగనా.. 3 గంటల్లో 3 డ్రస్సులతో... కుర్రాళ్లకు పిచ్చెక్కిచ్చింది...
లాకప్ హోస్ట్ సమయంలో కంగనా రనౌత్ 3 గంటల్లో 3 డ్రస్సుల్లో కనిపించింది. వీటిలో ఏ డ్రస్సులో బోల్డ్ గా కనిపిస్తుందో మీరే చూడండి.
బాలీవుడ్ లో ఎంతమంది స్టార్ హీరోయిన్లు ఉన్నా.. కంగనా రూటే సపరేట్. అది మాటల్లో అయినా.. ఫ్యాషన్లో అయినా. డేరింగ్ అండ్ డాషింగ్ ఉండే కంగనా మరోసారి తన అందాలతో కుర్రాళ్లను కవ్వించే ప్రయత్నం చేసింది.

తన మత్తు కళ్లతో.. క్లీవేజ్ షో..పాలమీగడ వంటి మేనీ ఛాయతో.. ధగ ధగ మెరిసే డ్రస్సులలో మరింత హాట్ గా కనిపించి.. రకరకాల ఫోజులతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బ్యూటీ క్వీన్ కంగనా లాకప్ హోస్ట్ లాంచ్ లో ప్రపంచంలోనే తాను మరింత ప్రత్యేకమని ప్రూవ్ చేసుకుంది ఈ బాలీవుడ్ భామ.

ఇంతకీ ఈ అందాల భామ ఏమి చేసిందంటే.. కంగనా రనౌత్ లేటెస్ట్ గా కేవలం మూడు గంటల్లో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు రంగుల దుస్తులను మార్చేసింది. ఇందులో ప్రతి ఒక్క డ్రస్సులోనూ చాలా హాట్ గా కనిపించింది. వీటిలో ఏ డ్రస్సులో ఎంత అందంగా కనిపిస్తుందనేది డిసైడ్ చెయ్యడం మాకు చాలా కష్టంగా అనిపిస్తోంది.

ఇంతకీ కంగనా రనౌత్ ఏయే డ్రస్సుల్లో హాట్ గా కనిపించింది.. ఎంతమందిని తన అందాల మత్తులో ముంచేసింది.. ఎందుకంటే తనకు సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో విలక్షణమైన పాత్రలు చేసే ఈ అమ్మడుకి ఫ్యాషన్ విషయంలో మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే తను ఎప్పుడు ఎలాంటి అప్ డేట్ ఇస్తుందా కోట్లాది మంది అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కంగనా రనౌత్, ఏక్తా కపూర్ కలిసి తాజాగా MXPlayerలో 'లాకప్' అనే రియాలిటీ షో రూపంలో రానున్నట్లు ఓ బాంబు పేల్చేశారు.

స్లీవర్ డ్రస్సులో..
తన ఫస్ట్ లుక్ లో కంగనా తొడ వరకు ఎత్తైన చీలిక ఫ్జోలా నీలా మెరిసే స్లీవర్ డ్రస్సులో హాట్ గా కనిపించి కుర్రాళ్ల మతిపోయేలా చేసింది. ఈ డ్రస్సులో ఎంత అందంగా కనిపించిందంటే.. అసలు ఇంత సొగసు ఎలా సాధ్యం.. ఈ అందాల సునామీలో కుర్రకారు కొట్టుకుపోయేలా ఉక్కిరి బిక్కిరి చేసింది. మూడు పదుల వయసు దాటినా తన అందంతో యువతను ఆకట్టుకుంటోంది.అసలు అమ్మాయా.. లేదా అజంతా శిల్పమా అన్నట్టు మెరిసిపోయింది. పాలమీగడ వంటి మేని ఛాయతో.. కళ్లు పేలిపోయే బ్యూటీతో ఔరా అనిపిస్తోంది. తన మాటలతే కాదు.. అందాల గ్లామర్ షోతో అందరినీ మాయ చేస్తూ.. యువతకు కంటి మీద కునుకు లేకుండా చేసేస్తోంది ఈ అమ్మడు.

ట్రెంచ్ సూట్లో..
ఇక తన రెండో డ్రస్సులో అయితే.. మరింత అందాల విందును పంచేసింది. నైకా ఫ్యాషన్ నుండి వచ్చిన ఆర్ఎస్ విపి నుండి ఏస్ డిజైనర్ నిఖిల్ థంపి నుండి వచ్చిన వైట్ కలర్ ట్రెంచ్ సూట్ ను రాక్ చేసేసింది. బాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న కంగనా రనౌత్ ఇటీవలే పద్మ శ్రీ అవార్డును సైతం దక్కించుకుంది.

మూడో డ్రస్సులో..
చివరగా రెడ్ కలర్ డ్రస్సులో మరింత హాట్ గా కనిపించింది. ది హౌస్ ఆఫ్ ఎక్సోటిక్ వారి రెడ్ హాట్ డ్రస్సును ధరించింది. ఈ డ్రస్సులో స్టైలీష్ హెయిర్ లుక్ తో పాటు అక్వా మెరైన్ జ్యువెలరీ నుండి కొన్ని ఆభరణాలతో తనలోని మరో కొత్త లుక్ చూపించింది. ఈ డ్రస్సులో సరికొత్తగా కనిపించి మగాళ్ల మనసులో మంటలు పుట్టిస్తోంది. కంగనా గ్లామర్ షో చూసిన కుర్రాళ్లకు నిద్ర పట్టడం కష్టమే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఏ డ్రస్సులో హాట్ గా..
కంగనా కవ్వించే సొగసులను. ఈ మూడు డ్రస్సులలో ఎందులో హాట్ గా.. అందాల విందు ఆరబోసిందనే విషయాన్ని మేం డిసైడ్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మూడు పదుల వయసు దాటినా కంగనా అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గేదే లే అంటోంది. హద్దులు లేని అందాలతో కనువిందు చేసిన కంగనా ధరించిన ఈ డ్రస్సులో మీకు ఏది నచ్చిందో కామెంట్స్ విభాగంలో తెలియజేయగలరు.



Click it and Unblock the Notifications
