Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
Aditi Rao Hydari: మినీ డ్రెస్సులో అదితి రావు అందాల ఆరబోత, చూస్తే మతిపోవాల్సిందే
సమ్మోహనం చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మదిలో చేరిపోయిన నటి అదితి రావు హైదరీ. తన గ్లామర్ తో కొద్ది కాలంలో సూపర్ ఫేమ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అందానికి అందం, టాలెంట్ కు టాలెంట్ తోడవడంతో అదితి రావు మంచి అవకాశాలు దక్కించుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేసింది.

ఈ క్యూటీ బ్యూటీ పక్కా తెలుగు అమ్మాయేనని చాలా మందికి తెలియదు. మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తిలో జన్మించింది అదితి. ఆ తర్వాత వారి ఫ్యామిలీ హైదరాబాద్ కు, అక్కడి నుండి ఢిల్లీకి షిఫ్ట్ కావడంతో అక్కడి కల్చర్ ను ఒంటబట్టించుకుంది.

ఒకవైపు సినిమాలు, వెబ్ సిరీసుల్లో చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కుర్రకారుకు దగ్గరవుతోంది అదితి రావు. తన గ్లామర్ షోతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది ఈ సుందరి. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది. బ్లాక్ కలర్ మినీ డ్రెస్సులో దర్శనమిచ్చింది ఈ సమ్మోహన బ్యూటీ.

బ్లాక్ కలర్ మినీ డ్రెస్సులో పరువాలు ప్రదర్శించింది. థైస్ షో, ఎద అందాలతో పిచ్చెక్కించింది. పైనా, కిందా అందాల ఆరబోతతో అల్లాడిస్తోంది అదితి. ఈ డ్రెస్ పైకి హై హీల్స్ ధరించింది. మెడలో సన్నని నెక్ పీస్ వేసుకుంది.

అదితి రావు అందంతో, అభినయంతో ఆకట్టుకోవడంతో పాటు పాటలు కూడా పాడుతుంది. సమ్మోహనం చిత్రంలో 'ఓ చెలి తారా' అనే పాట తెలుగులో పాడింది. అంతకు ముందు అదితి ఏఆర్ రెహమాన్ సారథ్యంలో వచ్చిన 'వాన్ వరువాన్' పాటను పాడి సంగీత ప్రియుల హృదయాలను కొల్లగొట్టింది.

అదితి రావు హైదరీ పేరు వెనక పెద్ద స్టోరీయే ఉంది. అదితి తల్లి పేరు శాంతా రామేశ్వరరావు, తండ్రి పేరు ఇషాన్ హైదరీ.. వీళ్లద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరూ విడిపోగా అదితి తల్లి శాంతా రామేశ్వరరావుతో ఉండిపోయింది. అలా తల్లి నుండి రావును, తండ్రి నుండి హైదరీని కలిపి అదితి రావు హైదరీగా తన పేరు మార్చుకుంది. తనను తండ్రి కూడా ఎంతో ప్రేమ చూసుకుంటాడని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.(All Images: Instagram)



Click it and Unblock the Notifications
