Latest Updates
-
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే!
Daksha Nagarkar: బ్లాక్ లెహంగాలో బోల్డ్ అందాలు, దక్షా పరువాల ప్రదర్శన
యంగ్ అండ్ హాట్ బ్యూటీ దక్షా నాగర్కర్ సోషల్ మీడియాలో తన అందచందాలతో ఆగమాగం చేస్తోంది. పరువాలు ప్రదర్శిస్తూ పిచ్చెక్కిస్తోంది. నడుము, ఎద అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. పలు తెలుగు సినిమాల ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ.. ప్రస్తుతం రావణాసుర సినిమాలో మాస్ మహారాజా రవితేజ సరసన నటించింది. ఈ మూవీ వచ్చే వారం విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో హీటెక్కిస్తూ పనిలో పనిగా కుర్ర హృదయాలను పిండేస్తోంది. అదిరిపోయే ఔట్ ఫిట్లు ధరిస్తూ వాటిని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేస్తోంది. ఇన్ స్టాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ బోల్డ్ బ్యూటీ తన అందాలను ఆరబోయడంలో హద్దులేవీ పెట్టుకోలేదు.

తాజాగా ఈ బ్యూటీ సాంప్రదాయ లెహంగాలో కనిపించి కవ్వింపులకు దిగింది. బ్లాక్ అండ్ బ్లాక్ లెహంగాలో దర్శనమిచ్చింది. బ్లాక్ కలర్ లెహంగా అదే రంగు బ్లౌజ్ వేసుకుని హాట్ హాట్ ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఈ లెహంగాపై గోల్డ్ వర్క్ వచ్చింది. మెడలో మ్యాచింగ్ తరహా నెక్ పీస్ ధరించింది. చేతికి రింగ్స్ పెట్టుకుంది. చెవులకు రింగ్స్ వేలాడదీసింది. హెయిర్ ను అలా స్టైల్ గా వదిలేసింది.

ఈ లుక్ లో దక్షా నాగర్కర్ తన హాట్ అందాలను అదిరిపోయేలా ఆరబోసింది. నడుము, నాభీ అందాలు చూపిస్తూ మత్తుగా ఫోటోలకు ఫోజులిచ్చింది. టెంప్టింగ్ లుక్స్ తో ఇన్ స్టాలో సెగలు పుట్టిస్తోంది.

దక్ష నాగర్కర్ అందాల విందుకు కుర్రకారు విలవిలలాడిపోతున్నారు. ఒకవైపు ఎండలు మండిపోతుంటే దక్ష తన అందాలతో సెగలు పుట్టిస్తోందని కామెంట్లు పెడుతున్నారు. ముంబైకి చెందిన ఈ బ్యూటీ.. బాలీవుడ్ బ్యూటీస్ నడవడికను పూర్తిగా ఒంటబట్టించుకున్నట్టే కనిపిస్తుంది. గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో ఎక్కడా తగ్గినట్లు కనిపించదు. ఎప్పటికప్పుడు తన హాట్ అందాలను ఆరబోస్తూ ఫోటో షూట్లు నిర్వహిస్తుంది. వాటిని ఇన్ స్టాగ్రామ్ లో వదులుతూ పిచ్చెక్కిస్తోంది.(All Image: Instagram)
సినిమాలతో కాకపోయినా సోషల్ మీడియా ద్వారా చాలా మందిని తన ఫ్యాన్స్ గా మార్చుకుంది. తన హాట్ హాట్ ఫోటోలను పోస్టు చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ రవితేజ హీరోగా వస్తున్న రావణాసురలో నటిస్తోంది. రావణాసుర సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో దక్షా నాగర్కర్ తో పాటు మేఘా ఆకాశ్, అనూ ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, జాతిరత్నాలు చిట్టి(ఫరియా అబ్దుల్లా) హీరోయిన్స్ గా నటిస్తున్నారు.



Click it and Unblock the Notifications
