Latest Updates
-
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే!
Kajal Aggarwal: రెచ్చిపోయి చూపించేస్తున్న కాజల్, క్లీవేజ్ షోతో రచ్చ రచ్చ
కాజల్ అగర్వాల్ రెచ్చిపోయి చూపించేస్తోంది. పెళ్లయ్యాక బాబు పుట్టేంత వరకు సైలెంట్ గా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు హద్దుల్లేకుండా అందాలు ఆరబోస్తోంది. తన హాట్ హాట్ అందాలతో సెగలు పుట్టిస్తోంది.

తాజాగా కాజల్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది. రెండ్రోజుల క్రితం ముంబయిలో జరిగిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఓపెనింగ్ సెరిమోనీ కోసం కాజల్ అగర్వాల్ ఈ డ్రెస్స వేసుకుంది.

ఈ ట్రెండీ డిజైనర్ వేర్ లో కాజల్ తన అందాలతో అలరించింది. హాట్ క్లీవేజ్ అందాలతో పిచ్చెక్కించింది. కాజల్ అగర్వాల్ ఎద అందాల కవ్వింతకు కుర్రాళ్లు ఆగమైపోతున్నారు.

నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఓపెనింగ్ వేడుకలు రెండ్రోజుల క్రితం జరగ్గా.. ఆరోజు వేసుకెళ్లిన డ్రెస్సు పిక్స్ ను తాజాగా కాజల్ పోస్టు చేసింది. కాజల్ హాట్ అందాలతో ఉన్న ఈ పిక్స్ అలా షేర్ చేయగానే ఇలా వైరల్ గా మారిపోయాయి.

పెళ్లయ్యాక మళ్లీ ఇప్పుడే కాజల్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా మారింది. తిరిగి సినిమాలు చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ గ్లామర్ డాల్ ఇలా పని మొదలు పెట్టగానే అలా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ సీనియర్ నటుడు కమల్ హాసన్ సరసన ఇండియన్-2 లో నటిస్తోంది. తెలుగులో బాలకృష్ణ సరసన ఎన్‌బీకే 108 సినిమాలో హీరోయిన్ గా కూడా చేస్తోంది.

రెండ్రోజుల క్రితం చెల్లి నిధి అగర్వాల్ తో కలిసి కాజల్ గ్లామర్ ఫీస్ట్ ఇచ్చింది. ఇద్దరు ముద్దుగుమ్మల తమ అందాన్ని ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు.

ఇద్దరూ అక్కాచెల్లెళ్లు తమ పరువాల ఆరబోస్తూ ఫోటోలకు హాట్ హాట్ ఫోజులిచ్చారు. నిషా అగర్వాల్ బ్లూ కలర్ లెహంగా ధరించి ఫోటోలకు ఫోజులివ్వగా, అక్కా కాజల్ అగర్వాల్ రెడ్ కలర్ లెహంగా ధరించింది. మరో పిక్ లో బ్లూ, సిల్వర్, పీచ్ కలర్ డ్రెస్సుల్లో అక్కాచెల్లెళ్లు తమ అందచందాలను ప్రదర్శించారు. అజా ఫ్యాషన్స్ కోసం అగర్వాల్ సిస్టర్స్ ఫోటోలకు ఫోజులిచ్చి అభిమానులను ఆకట్టుకున్నారు.(All Images: Instagram)



Click it and Unblock the Notifications