Latest Updates
-
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు! -
ఈ చిట్కాలు తెలిస్తే..కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్ గా పొంగుతూ, మృదువుగా,రుచిగా వస్తాయి -
బాస్మతి రైస్‌తో ఎప్పుడూ బిర్యానీయేనా.. స్పాంజీగా, అలా నోట్లే వేస్తే కరిగిపోయేలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.! -
అక్టోబర్‌లో ప్రధాన గ్రహాల రాశి మార్పు.. మేషం నుంచి మీనం వరకు జాతకం ఎలా ఉంటుందంటే.! -
Strongest Currency: ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏదో తెలుసా? -
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.?
Kajal Aggarwal: మత్తు కళ్లతో మాయ చేస్తున్న సీనియర్ బ్యూటీ కాజల్ అగర్వాల్
ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ బిజీయెస్ట్ యాక్ట్రస్ కాజల్ అగర్వాల్. జూనియర్ హీరోల నుండి సీనియర్ హీరోల వరకు ప్రతి ఒక్కరితో జత కట్టింది ఈ భామ. ఆ తర్వాత క్రమంగా సినిమా తగ్గిస్తూ వచ్చింది. అదే సమయంలో ఓ వ్యాపార వేత్తను పెళ్లి కూడా
ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ బిజీయెస్ట్ యాక్ట్రస్ కాజల్ అగర్వాల్. జూనియర్ హీరోల నుండి సీనియర్ హీరోల వరకు ప్రతి ఒక్కరితో జత కట్టింది ఈ భామ. ఆ తర్వాత క్రమంగా సినిమా తగ్గిస్తూ వచ్చింది. అదే సమయంలో ఓ వ్యాపార వేత్తను పెళ్లి కూడా చేసేసుకుంది ఈ బ్యూటీ.

2022 ఏప్రిల్ లో మగబిడ్డకూ జన్మనిచ్చింది కాజల్ అగర్వాల్. సెలబ్రిటీలు అందరూ తమ గ్లామర్ ను కాపాడుకునేందుకు సరోగసీ బాట పడుతున్న తరుణంలోనూ కాజల్ నవమాసాలు పిండాన్ని మోసి పురిటి నొప్పులు అనుభవించి బిడ్డను జన్మనివ్వడం చాలా మంది ప్రశంసలు అందుకుంది.

ప్రెగ్నెన్సీ తర్వాత ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. వరుస పెట్టి ప్రాజెక్టులను ఓకే చేస్తోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

సెకండ్ ఇన్నింగ్స్ లో అవకాశాల కోసం అందరు హీరోయిన్లలగానే సోషల్ మీడియా ద్వారా తాను ఎప్పట్లాగే అన్నింటికి సిద్ధం అంటూ మెసేజ్ పంపిస్తోంది. ట్రెండీ వేర్స్ ధరిస్తూ ఫోటో షూట్లు నిర్వహిస్తోంది.

బ్యాక్ టు బ్యాక్ ఇన్ స్టాగ్రామ్ లో పిక్స్ పోస్టు చేస్తూ తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. ఇక నుండి కాజల్ అగర్వాల్ చేయబోయే పాత్రలు చాలా కొత్తగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
తమిళంలో ఘోస్టీ తో సినీ ప్రేక్షకులను పలకరించేందుకు కాజల్ సిద్ధమైంది. ఈ ఉగాది కానుకగా ఘోస్టీ విడుదల కానుంది. ఘోస్టీ ప్రమోషన్స్ ను కాజల్ భుజాలకెత్తుకుంది.
సోషల్ మీడియా ద్వారా అవకాశాల కోసం గ్లామర్ ప్రదర్శన చేస్తోంది. ట్రెండీ వేర్స్, శారీలు, వెస్టర్న్ వేర్స్ ధరిస్తూ ఫోటోలు పోస్టు చేస్తోంది. తాజాగా ఈ చందమామ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది.
ఎల్లో ప్రింటెడ్ షర్ట్, బ్లూ బాగీ టైమ్ జీన్స్ ధరించింది. ఈ ఔట్ ఫిట్ పౌకి డార్క్ బ్రౌన్ కలర్ చెల్సియా బూట్లు వేసుకుంది. కాజల్ తో కళ్లను తీర్చిదిద్ది మత్తుగా చూస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.



Click it and Unblock the Notifications
