Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
Mouni Roy: హాట్ బ్యూటీ మౌనీ రాయ్ ఎద అందాల ఆరబోత
బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్. నిత్యం తన అందాలతో బోల్డ్ షో చేస్తూ ఉంటుంది ఈ భామ. తన ఎద అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు చేస్తూ తన హాట్ హాట్ అందాలతో కుర్ర హృదయాలను దోచుకుంటోంది
బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్. నిత్యం తన అందాలతో బోల్డ్ షో చేస్తూ ఉంటుంది ఈ భామ. తన ఎద అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు చేస్తూ తన హాట్ హాట్ అందాలతో కుర్ర హృదయాలను దోచుకుంటోంది.

సినిమాల్లో ఈ బ్యూటీ తన హాట్ నెస్ ను చూపిస్తూనే ఉంటుంది. సోషల్ మీడియాలోనూ ఈ భామ తన అందాలను ఏమాత్రం దాచుకోకుండా ప్రదర్శిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది.(image:instagram/imouniroy)

బ్లూ కలర్ ఔట్ ఫిట్ పైకి బ్లాక్ కలర్ జాకెట్ ధరించింది. ఎద అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. బ్లాక్ కలర్ బూట్లు ధరించింది. బ్లాక్ కలర్ గాగుల్స్ ధరించింది.(image:instagram/imouniroy)

నాగినీ సిరీస్ ద్వారా మౌనీ రాయ్ అందరికీ సుపరిచితమయ్యింది. బుల్లి తెరలో సత్తా చాటి ఆపై వెండితెరపై మెరుస్తోంది మౌనీ రాయ్. తాజాగా బ్రహ్మాస్త్ర సినిమాలో నెగెటివ్ రోల్ లో కనిపించింది ఈ హాట్ బ్యూటీ.(image:instagram/imouniroy)

ఢిల్లీలో మాస్ కమ్యూనికేషన్ కోర్సు మధ్యలో వదిలేసి బాలీవుడ్ హీరోయిన్ గా ఎగదానికి ముంబైకి వచ్చింది. 2004లో రన్ మూవీలో ఓ సాంగ్ డ్యాన్సర్ గా సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది.(image:instagram/imouniroy)

తర్వాత బాలీవుడ్ లో ఏ సినిమా అవకాశాలు రాకపోవడంతో మళ్లీ బుల్లితెర బాట పట్టింది. 2006 నుండి 2018 వరకు అనేక బుల్లితెర సీరియల్స్ లో మౌనీ రాయ్ కీలక పాత్రలు చేసింది.(image:instagram/imouniroy)

నాగినీ సిరీస్ మౌనీ రాయ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. మూడు భాగాల్లో వచ్చిన ఈ సిరీస్ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అందులో చేసిన మౌనీ రాయ్ కు సూపర్ క్రేజ్ వచ్చింది.(image:instagram/imouniroy)

నాగినీ తర్వాత మౌనీ రాయ్ కు బాలీవుడ్ మూవీస్ లో అవకాశాలు రావడం మొదలైంది. ఈ మధ్యే వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమాలో కీలక పాత్ర నటించి మెప్పించింది.(image:instagram/imouniroy)

మౌనీ రాయ్ బెంగాల్ కు చెందిన సూరజ్ నంబియార్ ను వివాహం చేసుకుంది.(image:instagram/imouniroy)



Click it and Unblock the Notifications
