Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
Mouni Roy: మౌనీ రాయ్ మెస్మరైజింగ్ స్టిల్స్, చూస్తే తట్టుకోవడం కష్టమే
నాగినీ సీరియల్ తో గుర్తింపు సంపాదించుకున్న బోల్డ్ బ్యూటీ మౌనీ రాయ్. ఎప్పటికప్పుడు తన హాట్ అందాలను ప్రదర్శిస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో ఇన్‌స్టంట్ గా సెగలు పుట్టిస్తుంది ఈ బ్యూటీ.

సీరియల్స్ ద్వారా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత తన గ్లామర్ తో, తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలా సినిమా అవకాశాలు దక్కించుకుంది. ఎంతటి ఎక్స్‌పోజింగ్‌కు అయినా సిద్ధమంటూ జెండా ఊపడంతో ఆఫర్లు వరుస కట్టాయి.

ఈ మధ్య ఈ హాట్ బాంబ్ బ్రహ్మాస్త్ర సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్రలో కనిపించింది. ఈ పాత్ర మౌనీ రాయ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులో మౌనీ నటనపై విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు.

ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫోటో షూట్లు చేస్తూ వాటిని తన అకౌంట్ లో పోస్టు చేస్తుంది.

ట్రెడిషన్ వేర్, వెస్టర్న్, ట్రెండీ ఔట్ ఫిట్స్ లు ధరిస్తూ తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు పరువాల విందు పెడుతోంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ ధరించి హాట్ ఫోటోలకు ఫోజులిచ్చింది.

బ్లాక్ కలర్ టాప్, అదే కలర్ ప్యాంట్ ధరించి దానికి మిడ్డీతో స్టైల్ చేసింది. స్వెట్ రెయిన్ బూట్లు ధరించి హాట్ గా కనిపించింది. బ్లాక్ బ్యాగ్రౌండ్ లో మౌనీ రాయ్ తన అందాలు ఆరబోసింది.

ఢిల్లీలో మాస్ కమ్యూనికేషన్ కోర్సు మధ్యలో వదిలేసి బాలీవుడ్ హీరోయిన్ గా ఎగదానికి ముంబైకి వచ్చింది. 2004లో రన్ మూవీలో ఓ సాంగ్ డ్యాన్సర్ గా సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది.(All Images: Instagram)
తర్వాత బాలీవుడ్ లో ఏ సినిమా అవకాశాలు రాకపోవడంతో మళ్లీ బుల్లితెర బాట పట్టింది. 2006 నుండి 2018 వరకు అనేక బుల్లితెర సీరియల్స్ లో మౌనీ రాయ్ కీలక పాత్రలు చేసింది. నాగినీ సిరీస్ మౌనీ రాయ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. మూడు భాగాల్లో వచ్చిన ఈ సిరీస్ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అందులో చేసిన మౌనీ రాయ్ కు సూపర్ క్రేజ్ వచ్చింది.



Click it and Unblock the Notifications
