Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
Nabha Natesh: అబ్బబ్బ.. ఏంటా అందం నభా, పిచ్చెక్కిస్తున్నావ్ కదా
ఇస్మార్ట్ శంకర్ తో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది నభా నటేష్. తన అందంతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ బ్యూటీ. ఈ కన్నడ సుందరి అందానికి టాలీవుడ్ సినీ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడు
ఇస్మార్ట్ శంకర్ తో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది నభా నటేష్. తన అందంతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ బ్యూటీ. ఈ కన్నడ సుందరి అందానికి టాలీవుడ్ సినీ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగులో తన హవా కొనసాగిస్తోంది.
పూరి తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాందిని పాత్రలో కనిపించి కవ్వించింది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ తన గ్లామర్ తో కుర్రాళ్ల మనసును దోచేసుకుంది. ఈ మూవీ మంచి హిట్ అందుకోవడంతో పాటు నభా నటేష్ బ్యూటీకి మూవీ మేకర్స్ ఫిదా అయిపోయారు.

ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభాకు చాలానే మూవీ ఆఫర్స్ వచ్చిపడ్డాయి. కానీ అవేవీ ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోకపోవడంతో నభాకు అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి.

చేతిలో సినిమాలు లేకపోవడంతో నభా.. తన ఫోకస్ ను అంతా ఫ్యాన్స్ ను అలరించడంలో పెట్టేసింది. ఎప్పటికప్పుడు ఫోటూ షూట్లు నిర్వహిస్తూ ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో పెడుతోంది.

తాజాగా ఈ బ్యూటీ కాన్సెప్ట్ ఫోటో షూట్ నిర్వహించింది. బ్లూ అండ్ బ్రౌన్ కలర్ శారీ కట్టుకుంది. ఏజ్ ఓల్డ్ తరహాలో పిక్స్ దిగింది. తలలో మల్లెపూలు పెట్టుకుని ఫోజులిచ్చింది.

చక్కటి అందాన్ని ప్రదర్శిస్తూ దిగిన ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో నభా మత్తు చూపులు కుర్ర హృదయాలను పిండేస్తున్నాయి. నాజూకైన సొగసు, అదిరిపోయే ఎద అందాలతో కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది ఈ హాట్ బ్యూటీ. తన గ్లామర్ ను, తన హాట్ నెస్‌ను ఒలకబోస్తూ సోషల్ మీడియాలో పిక్స్ పోస్టు చేస్తుంటుంది.
2015 నుండే సినిమాల్లో నటిస్తోంది ఈ హాట్ బ్యూటీ. వజ్రకాయతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ.. తెలుగులో 2018లో వచ్చిన నన్ను దోచుకుందువటే చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. నాజూకైన నడుము, అదిరిపోయే అదరాలతో కుర్ర ఫాలోవర్స్ కు నిద్రలేకుండా చేస్తోంది. ఈ ఇస్మార్ట్ బ్యూటీ తన హాట్ నెస్ తో సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తోంది.



Click it and Unblock the Notifications
