Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
Nabha Natesh: నభా నటేష్ నాజూకు అందాలు, పొద్దున్నే దాడి మొదలెట్టేసిందిగా
హాట్ బ్యూటీ నభా నటేష్ తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా కుర్రాళ్లలో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది ఈ భామ. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తన హాట్ నెస్ ను పరిచయం చేసింది. ఆ సినిమా మంచి హిట్ అందుకోవడం, అందులో నభా నటేష్ అందాల ఆరబోత అదిరిపోవడంతో ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

సినీ ఫీల్డ్ పై ఇంట్రెస్ట్ తో మోడలింగ్ లోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. సూపర్ గ్లామర్, మంచి ఫిగర్ కావడంతో అవకాశాలు వెంటనే అందివచ్చాయి. ఆ తర్వాత ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు రావడం కూడా మొదలైంది. అలా 2015లో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ సరసన వజ్రకాయ సినిమాతో సినీ ప్రేక్షకులకు పరిచయం అయింది.

తెలుగులో ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ముందు పలు చిత్రాల్లో నటించినా పెద్దగా పేరు, గుర్తింపు రాలేదు. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ లో నభా అందాల ఆరబోత కుర్రాళ్లను పిచ్చెక్కించింది. అలా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో తన గ్లామర్ షోతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు నిర్వహిస్తూ తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తోంది.

తాజాగా ఈ హాట్ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసిన పిక్స్ కుర్ర హృదయాలను కొల్లగొడుతున్నాయి. వైట్ అండ్ వైట్ పొట్టి స్కర్ట్ వేసుకుంది. ఒక వైపు థైస్ షో, మరోవైపు నడుము అందాలు, ఇంకో వైపు ఎద అందాలతో పిచ్చెక్కిస్తోంది.

కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేసే అందాలతో కవ్వింపులకు దిగింది నభా నటేష్. తన ఎద అందాలతో పొద్దుపొద్దున్నే దాడి మొదలు పెట్టింది.

బిగుతు టాప్ నుండి ఉబికివస్తున్న నభా పరువాలు కన్నుల విందు చేస్తున్నాయి. మత్తుగా చూస్తూ హాట్ ఫోజులిచ్చింది. టెంప్టింగ్ లుక్స్ తో కుర్ర హృదయాలను దోచుకుంటోంది. నాజూకైన సొగసు, అదిరిపోయే ఎద అందాలతో కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది ఈ హాట్ బ్యూటీ. తన గ్లామర్ ను, తన హాట్ నెస్‌ను ఒలకబోస్తూ సోషల్ మీడియాలో పిక్స్ పోస్టు చేస్తుంటుంది.(All images: Instagram)



Click it and Unblock the Notifications
