Latest Updates
-
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.!
Pooja Hegde: ఆకుపచ్చ డ్రెస్సులో అదిరిపోయిన పూజా హెగ్డే అందాలు
పూజా హెగ్డే.. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఒకవైపు ప్రాంతీయ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు చేస్తూనే బాలీవుడ్ లోనూ మంచి మంచి ఆఫర్లు అందుకుంటోంది.

రంజాన్ కానుకగా ఏప్రిల్ 21వ తేదీన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన సల్మాన్ ఖాన్ స్టారర్ కిసీ కా భాయ్య కిసీ కా జాన్ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్న పూజా.. వెరైటీ డ్రెస్సులతో ఆకట్టుకుంటోంది.

తాజాగా పూజా హెగ్డే గ్రీన్ కలర్ ఔట్ ఫిట్ లో ఉన్న పిక్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసింది. అదిరిపోయే డ్రెస్సులో తన అందచందాలతో ఆకట్టుకుంది. ఫ్లోవర్ డిజైన్ తో తీర్చిదిద్దిన గ్రీన్ కలర్ టాప్ ధరిచింది. అదే రంగులో ఉన్న బాటమ్ వేర్ వేసుకుని హాట్ ఫోటోలకు ఫోజులిచ్చింది.

బాలీవుడ్ లో తిష్ట వేయాలని గట్టిగా నిర్ణయించుకున్న పూజా.. ఆమేరకు అందాల ఆరబోతతో అల్లాడిస్తోంది. సోషల్ మీడియా వేదికగా పరువాల ప్రదర్శనలో రెచ్చిపోతోంది. అదిరిపోయే ఔట్ ఫిట్స్ ధరించి థైస్ షో, నడుము, ఎద అందాలతో పిచ్చెక్కిస్తోంది.

బాలీవుడ్ బ్యూటీలను దాటుకుని తనకు ఆఫర్లు రావాలంటే ఆమాత్రం ఎక్స్‌పోజింగ్ చేయక తప్పదని ఫిక్స్ అయిపోయినట్లు కనిపిస్తోంది. అందుకే గ్లామర్ షోలో ఎక్కడా తగ్గడం లేదు.

కొంత కాలంగా పూజా హెగ్డేకు కలిసి రావడం లేదనే చెప్పాలి. ఈ బ్యూటీ నటించిన పలు సినిమాలు బొక్క బోర్లా పడ్డాయి. మినిమం కలెక్షన్లు లేక అట్టర్ ఫ్లాపులగా నిలిచాయి. అయితే ఇవేవీ తనకు ఆఫర్లు దక్కడాన్ని అడ్డుకోలేకపోతున్నాయి.

ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లోనూ వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. అదిరిపోయే అందం, అభినయం, పాత్ర కోసం ఎంతవరకైనా ఎక్స్‌పోజ్ చేసేందుకు సిద్ధం కావడంతో ఆఫర్లు వచ్చిపడుతున్నాయి.(All Images: Instagram)
ఇప్పుడు సల్లూ భాయ్ తో చేసిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రమైన హిట్టు కొట్టి పూజా ఫ్లాపుల పరంపరకు బ్రేక్ వేస్తుందో లేదో చూడాలి. అయితే ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. వెంకటేషన్ చెల్లెలిగా పూజా కనిపించనుంది.



Click it and Unblock the Notifications
