Latest Updates
-
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.!
Pooja Hegde: 'ఎల్లో'రా శిల్పంలా మెరిసిపోతున్న పూజా హేగ్డె
బుట్టబొమ్మ పూజా హెగ్డే బిజీగా మారిపోయింది. కిసీ కా జాన్ కిసీ కా భాయ్ సినిమా ప్రమోషన్స్ లో ఈ బ్యూటీ జోరుగా పాల్గొంటుంది. రంజాన్ కానుకగా ఏప్రిల్ 21వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా కోసం పూజా హెగ్డే జోరుగా ప్రచారం చేస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఈ బ్యూటీ తాజాగా ఎల్లో కలర్ ఔట్ ఫిట్ లో దర్శనమిచ్చింది.

ఎల్లో కలర్ ఔట్ ఫిట్‌లో అచ్చం ఎల్లోరా శిల్పంగా మెరిసిపోయింది పూజా పాప. తన అందమైన ఒంపుసొంపులను ఒలకబోస్తూ పిచ్చెక్కించే గ్లామర్ షో చేసింది. తెలుగులో మంచి ఆఫర్లు అందుకుంటూనే బాలీవుడ్ లోనూ తన జోరు చూపిస్తోంది ఈ బ్యూటీ.

వరుస అవకాశాలు అందుకుంటూ టాప్ గేర్ లో దూసుకుపోతుంది పూజా హెగ్డే. తాజాగా సల్మాన్ ఖాన్ సరసన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చేసిన పూజా ఈ సినిమా హిట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోంది.

ఈ మధ్యకాలంలో పూజా హెగ్డే నటించిన పలు సినిమాలు డిజాస్టర్ గా మిగలగా.. ప్రస్తుతం సల్లూ భాయ్ మూవీ విజయం పూజాకు కీలకంగా మారింది.

పూజా హెగ్డే తీసిన రాధేశ్యామ్, ఆచార్య వరుస ఫ్లాపులతో ఈ బుట్టబొమ్మకు కొద్దిగా అవకాశాలు తగ్గుముఖం పట్టాయనే చెప్పాలి. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ఒక్క ప్రాజెక్టు మాత్రమే చేస్తోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ - సూపర్ స్టార్ మహేష్ క్రేజీ కాంబోలో వస్తున్న మూడో సినిమా SSMB28 సినిమాలో నటిస్తోంది పూజా. ఈ ఒక్కటి తప్ప ప్రస్తుతం పూజా చేతిలో ఎలాంటి టాలీవుడ్ ప్రాజెక్టులు ప్రస్తుతానికి లేవనే చెప్పాలి.

కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. రంజాన్ కానుకగా ఈ నెల 21వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ వెంకటేష్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. వెంకీ చెల్లెలు పాత్రలో పూజా హెగ్డే నటించింది. కథ రీత్యా వెంకీ, పూజా హెగ్డే తెలుగు వారిగా నటించనున్నారు.(All Images: Instagram)
ఈ సినిమా నుండి వచ్చిన ఓ పాటలో సల్మానా ఖాన్ తో పాటు వెంకటేష్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నారు. ఈ వీడియో సాంగ్ ఈమధ్యే విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఏప్రిల్ 21న విడుదల కానున్న ఈ మూవీ ఎంతమేరకు ప్రేక్షకులను ఆకట్టుకోనుందో చూడాలి.



Click it and Unblock the Notifications
