Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
Pooja Hegde: బిగుతైన డ్రెస్ లో అందాల బిగువు చూపిస్తున్న పూజా హెగ్డే
అల వైకుంఠపురములో బుట్టబొమ్మగా కనిపించిన బ్యూటీ పూజా హెగ్డే ఇప్పుడు తన సూపర్బ్ ఔట్ ఫిట్ లో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.
బుట్టబొమ్మగా తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి పూజా హెగ్డే. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాలో నటించి బుట్టబొమ్మగా అందరికీ సుపరిచితం అయింది ఈ క్యూటీ బ్యూటీ. ఈ పొడుగు కాళ్ల సుందరి టాలీవుడ్ లో తెలుగులో బడా స్టార్లతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ అమ్మడి అందానికి ఫిదా అవ్వని కుర్రకారు లేదు.

టాలీవుడ్ లో మంచి జోరు మీద కొనసాగుతున్న క్రమంలోనే బాలీవుడ్ కు వెళ్లింది ఈ బ్యూటీ. అక్కడ కూడా పలు సినిమాల్లో నటించి మంచచి పేరు తెచ్చుకుంది.(image: instagram/hedgepooja)

గ్లామర్ ప్రదర్శన విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తుంది పూజా హెగ్డే. హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది.(image: instagram/hedgepooja)

హాట్ హాట్ ఫోజులతో బ్యాక్ టు బ్యాక్ ఫోట్ షూట్లు చేస్తూ మతులు పోగొడుతోంది. తాజాగా కొన్ని పిక్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసింది ఈ అమ్మడు.(image: instagram/hedgepooja)

ఈ థై హై స్లిట్ గౌనులో పూజా అదిరిపోయింది. బ్లాక్ గోల్డ్ కలర్ ఉన్న ఈ స్లిట్ గౌనులో తన థై అందాలను ఆరబోస్తోంది. ఈ డిజైనర్ డ్రెస్ లో పూజా హాట్ హాట్ పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.(image: instagram/hedgepooja)

హై హీల్ పైకి ఈ స్లిట్ డ్రెస్సు వేసుకుంది. తన వేవీ హెయిర్ లుక్ తో కనిపించింది. వెరీ మినిమల్ యాక్ససెరీస్ వేసుకుంది. స్లీవ్ లెస్ తో ఈ గౌన్ పైకి చేతి వేళ్లకు రెండు, మూడు రింగ్స్ తప్పా మరే యాక్ససెరీ ధరించలేదు.(image: instagram/hedgepooja)

ప్రస్తుతం ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ర్యాంప్ వాక్ లతో మోడలింగ్ లోనూ రాణిస్తోంది. ఇంకోవైపు ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్లు, ఫోటో షూట్లు, వీడియాలతో సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్ కు టచ్ లోనే ఉంటోంది.(image: instagram/hedgepooja)

రీసెంట్ గా జరిగిన ఓ సినిమా అవార్డుల వేడుకలో ఈ ఔట్ ఫిట్ తో పాల్గొంది పూజా. తన హాట్ నెస్ కు తగిన ఔట్ ఫిట్ లో అవార్డు ఈవెంట్ లో మెరిసిపోయింది. బాడీ కాన్ స్లిట్ డ్రెస్సులో పూజా అందాల ఆరబోత మామూలుగా లేదు.(image: instagram/hedgepooja)



Click it and Unblock the Notifications
