Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
Pooja Hegde: హాట్ హాట్ అందాలతో నెట్టింటిని షేక్ చేస్తున్న పూజా హెగ్డే..!
ఒక లైలా కోసం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతో పెద్దగా గుర్తింపు రాకపోయినప్పటికీ... ఆ తర్వాత వచ్చిన ముకుంద సినిమాతో మాత్రం మంచి గుర్తింపునే దక్కించుకుంది. గోపికమ్మ చాలను నీ నిదురా అంటూ వచ్చి అందరి గుండెల్లో నిలిచిపోయింది.

అయితే గత కొంత కాలంగా ఫ్లాప్స్ తో సతమతమవుతున్న పూజా హెగ్డే ఓ మంచి హిట్ కోసం ఎదురు చూస్తోంది. రాధేశ్యామ్ నుంచి మొదలుకొని ఆ తర్వాత వచ్చిన బీస్ట్, ఆచార్య ఇలా వరుసగా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంటున్నాయి.(Image: Instagram)

దీతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. ఇటీవలే ఆమె నటించిన కిసీ కా బాయ్, కిసీ కా జాన్ చిత్రంలో నటించగా.. ఆ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. కానీ ఆమె ఇవేమీ పట్టించుకోకుండా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో మరో ఓ సినిమా చేస్తోంది. దీనిపై భాగానే ఆశలు పెట్టుకుంది.(Image: Instagram)

ఓ వైపు సినిమా షూటింగ్ లలో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.(Image: Instagram)

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టా వేధికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. రెడ్ కలర్ డ్రెస్సు వేసుకొని రెచ్చిపోయింది. రెడ్ సైడ్ స్లిట్ కట్ డ్రెస్సులో పూజా హెగ్డే అందాలు అదిరిపోయాయి.(Image: Instagram)

నడుము ఒంపుసొంపులతో పాటు ఎద అందాలను చూపించింది. అలాగే డిజైనర్ పెన్సిల్ హిల్స్ వేసుకొని హాట్ హాట్ ఫొజులు ఇచ్చింది. థైస్ అందాలను చూపిస్తూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. ముఖ్యంగా మత్తెక్కించే కళ్లతో చూస్తూ మాయ చేస్తోంది.(Image: Instagram)

రా రమ్మంటూ పిలిచే లుక్స్ తో యువతలో హీటెక్కిస్తోంది. ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అదిరిపోయావు, హాట్ గా ఉన్నావు, హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ చెప్పుకొస్తున్నారు. మీరూ ఓ లుక్కేయండి.(Image: Instagram)



Click it and Unblock the Notifications
