Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
Priya Prakash Varrier: ప్రియా వారియర్ అందాల రచ్చ, ట్రెండీ ఔట్‌ఫిట్‌లో గ్లామర్ షో
కన్ను కొట్టి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్. కొన్ని సెకన్ల వీడియోతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఈ కేరళ కుట్టీ వీడియో అప్పట్లో దేశవ్యాప్త సంచలనం సృష్టించింది. ఓరు అదార్ లవ్ సినిమాలోని ఓ చిన్న బిట్ తో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకుంది ప్రియా వారియర్.

సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీకి పలు ఫిల్మ్ ఇండస్ట్రీల నుండి సినిమా అవకాశాలు వరుస కట్టాయి. అలా తెలుగులో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల్లో నటించేసింది ఈ బ్యూటీ. కానీ ఆ సినిమాలేవీ అంతగా ఆడలేదు.

ఓవర్ నైట్ లో వచ్చిన క్రేజ్ ను కాపాడుకోలేకపోయింది ప్రియా వారియర్. వచ్చిన ఆఫర్లను ఓకే చేసింది కానీ కథల గురించి పట్టించుకోకపోవడంతో ఆ సినిమాలు ఫ్లాపులుగా నిలిచిపోయాయి. అలా సినిమాలు ఆఫర్లు తగ్గుముఖం పట్టి పూర్తిగా ఆగిపోయాయి.

సోషల్ మీడియా ద్వారా వచ్చిన క్రేజ్ ను నిలుపుకోవడానికి ప్రస్తుతం చాలానే కష్టపడుతోంది ఈ మలయాళీ బ్యూటీ. సినిమా అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియా ద్వారా కుర్రకారుకు టచ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది.

తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్ తో పంచుకుంటోంది. ఎప్పటికప్పుడు గ్లామరస్ పిక్స్ పోస్టు చేస్తూ తన అందంతో మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది.

బ్రౌన్ కలర్ జాకెట్ ధరించింది. బ్లాక్ కలర్ ప్యాంట్స్ వైట్ కలర్ టాప్ వేసుకుంది. ఈ ట్రెండీ ఔట్ ఫిట్ లో ప్రియా వారియర్ స్టన్నింగ్ గ్లామర్ తో పిచ్చెక్కిస్తోంది. సన్నని నెక్ పీస్ ధరించింది.(All Images: Instagram)
ఎంతో మంది సెలబ్రిటీలు సంవత్సరాల తరబడి కష్టపడితే కూడా రాని క్రేజ్ ను ప్రియా ప్రకాశ్ వారియర్ కేవలం కొన్ని సెకన్ల వీడియోతో సంపాదించుకుంది. పాపులారిటీ అయితే వచ్చింది కానీ దానిని నిలబెట్టుకునేందుకు మాత్రం ఈ అమ్మడు ఎంతో కష్టపడాల్సి వస్తోంది. ఎప్పటికప్పుడు ఫోటో షూట్లు చేస్తూ వాటిని ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేస్తూనే ఉంటోంది.



Click it and Unblock the Notifications
