Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
Rakul Preet Singh: ఎర్రచీరలో ఎరుపెక్కిన అందాలు, దేశీ లుక్‌లో రెచ్చగొడుతున్న రకుల్
ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. తన అందాల ఆరబోతతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. కొన్ని రోజులుగా ఈ భామ ఇన్ స్టాగ్రామ్‌లో పిక్స్ పోస్టు చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.

ఒకప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో టాప్ లో కొనసాగింది రకుల్. దాదాపు అందరూ యంగ్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే టాలీవుడ్ వదిలి బాలీవుడ్ కు వెళ్లిపోవడంతో ఇక్కడ క్రమంగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.

రకుల్ ప్రీత్ సింగ్ కు సినిమా అవకాశాలు తగ్గినప్పటికీ యూత్ లో క్రేజ్ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ నెటిజన్లకు టచ్ లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు గ్లామర్ షోతో ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాలో హీటెక్కిస్తోంది.

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన ఘటైన అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. రెడ్ కలర్ శారీలో అదిరిపోయే లుక్ లో ఆకట్టుకుంది. ఈ ఔట్‌ఫిట్‌లో రకుల్ సెక్సీగా కనిపిస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. స్లీవ్ లెస్ లోనెక్ మెరూన్ కలర్ బ్లౌజ్ నుండి యవ్వనాలు ఆరబోసింది.

కంఫర్ట్ కు కంఫర్ట్.. లుక్ కూడా అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎర్ర చీరలో ఎరుపెక్కిన అందాలతో పిచ్చెక్కిస్తున్నావంటూ రకుల్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

టాలీవుడ్ లో మంచి జోరు మీద ఉన్నప్పుడే బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది రకుల్. తెలుగు నుండి అక్కడికి వెళ్లిపోయింది. అలా టాలీవుడ్ లో ఒక్కసారిగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. చివరిగా ఈ బ్యూటీ వైష్ణవ్ తేజ్ తో కలిసి కొండ పొలం సినిమాలో కనిపించింది.

కొండపొలం తర్వాత రుకల్ మరే ఇతర తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కించుకోలేకపోయింది. మరోవైపు బాలీవుడ్ లో మాత్రం అప్పట్లోనే వరుస సినిమా ఆఫర్లు అందుకుంది. యారియన్ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.(All Images: Instagram)
ఆ తర్వాత సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి అయ్యారే సినిమాలో నటించింది. గతేడాది ఏకంగా ఐదు బాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది రకుల్. తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో ముంబయిలో సెటిలైపోయి అక్కడే అవకాశాల కోసం వెతుక్కుంటోంది.



Click it and Unblock the Notifications
