Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
Ritu Varma: నలుపు డ్రెస్సులో రీతూ వర్మ నాజూకు అందాలు, చూస్తే తట్టుకోవడం కష్టమే
పెళ్లి చూపులు సినిమాతో ప్రేక్షకుల చాలా దగ్గరైంది రీతూ వర్మ. ఈ సినిమాలో రీతూ వర్మ నాజూకు అందాలకు ఫ్యాన్స్ అయిపోయింది కుర్రకారు. తన నటనతో కూడా బాగానే ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో రీతూ నటనకు మంచి మార్కులే పడ్డాయి. నటనా ప్రతిభతో ఆకట్టుకోవడంతో పాటు తన అందచందాలతో మెస్మరైజ్ చేసింది ఈ తెలుగు భామ.

కెరీర్ మొదట్లోనే మంచి హిట్ చిత్రాల్లో నటించడంతో రీతూ వర్మకు అవకాశాలు క్యూ కట్టాయి. అలా చాలానే సినిమాల్లో నటించి మెప్పించింది. హద్దుల్లోనే గ్లామర్ షో చేస్తూ కుర్రకారుకు దగ్గరైంది. ఒకవైపు తెలుగు సినిమాల్లో చేస్తూనే.. తమిళ మూవీల్లోనూ ఆఫర్లు దక్కించుకుని బిజీగా మారిపోయింది. అలా తన క్రేజ్ కూడా పెంచుకుంది.

ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీకి కొత్త అందాలు పరిచయం కావడంతో రీతూ వర్మ క్రమంగా ఫేడ్ అవుట్ అవుతోందనే చెప్పాలి. సినిమా అవకాశాల కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తోంది రీతూ. అందులో భాగంగానే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా మారి కుర్రకారులో క్రేజ్ సంపాదించుకునే పనిలో పడింది.

సోషల్ మీడియాలో తన గురించి, తన ప్రాజెక్టుల గురించి విషయాలు వెల్లడిస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది రీతూ. తరచూ అదిరిపోయే ఔట్ ఫిట్లు ధరిస్తూ మత్తెక్కించే ఫోటోలకు ఫోజులిస్తూ వాటిని పోస్టు చేస్తోంది.

ట్రెడిషన్ వేర్, వెస్టర్న్, ట్రెండీ వేర్స్ ధరిస్తూ తన అందాలు ఆరబోస్తోంది. తాజాగా ఈ బ్యూటీ కొన్ని పిక్స్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసింది. బ్లాక్ డ్రెస్సు ధరించి కనిపించి కవ్వించింది రీతూ వర్మ.

బ్లాక్ కలర్ పొట్టి ఔట్ ఫిట్ ధరించి పైని నుండి అదే రంగు కోటు వేసుకుంది. ఒకవైపు థైస్ షో, మరోవైపు ఎద అందాలు ఆరబోస్తూ పిచ్చెక్కిస్తోంది ఈ పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ.

మత్తెక్కించే ఫోజులతో కుర్రాళ్లు పిచ్చెక్కిస్తోంది రీతూ. గ్లామర్ షోతో ఆకట్టుకుంది. టైట్ బ్లాక్ కలర్ డ్రెస్సులో రీతూ అందాల ఆరబోత చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. మత్తు ఫోజులతో మైకం పుట్టిస్తోంది.(All Images: Instagram)



Click it and Unblock the Notifications
