Latest Updates
-
కరకరలాడే బెండకాయ భుజియా.. జిగురు లేకుండా ఈ స్నాక్ చేస్తే పిల్లలు కూడా వదిలిపెట్టరు! -
షుగర్ కంట్రోల్ కావాలంటే డైలీ ఎంత సేపు నడవాలి.. భోజనం తర్వాత ఇలా చేయాల్సిందే.! -
ఒకే ప్లేట్లో ఉగాది షడ్రుచులు.. గుమ్మడికాయ ఉల్లి కారం టేస్ట్‌కి లొట్టలేయాల్సిందే.! -
హ్యాపీ గాంధీ జయంతి 2026.. మీ బంధుమిత్రులకు పంపేందుకు బెస్ట్ శుభాకాంక్షలు, కోట్స్, వాట్సాప్ స్టేటస్ లు -
ఫ్లై దుబాయ్ ఘటన.. కాక్‌పిట్‌లో గొడ్డలి ఎందుకు ఉంటుంది, ఇద్దరు పైలట్ల నియమమేంటి.? -
కడుపులో చెత్తను తొలగించి హెల్తీగా ఉంచే కొత్తిమీర పొంగలి.. ఇడ్లీ కంటే ఈజీగా చేసేయండి.! -
సూర్య, శుక్ర, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి లాభాల పంట పండినట్లే.! -
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
Shilpa Shetty: శిల్పా శెట్టి వయస్సు తగ్గుతోందా? ఆ అందం ఏంటసలు!
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర నటిగా మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి శిల్పాశెట్టి. ప్రస్తుతం ఈ బ్యూటీ వయస్సు 47 ఏళ్లు. వయస్సుతో పాటు అందం కూడా పెరుగుతూ వస్తోంది ఈ భామకు.
ఐదుపదుల వయస్సుకు దగ్గర పడ్డా అందంలో మాత్రం కుర్ర హీరోయిన్లకు పోటీని ఇస్తోంది ఈ లేటు వయస్సు గ్లామరస్ బ్యూటీ. ప్రస్తుతం సినిమాలేవీ చేయకపోయినా యూత్ లో క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్న శిల్పా శెట్టి.. తన గ్లామర్ తో ఎప్పటికప్పుడు వావ్ అనిపిస్తూనే ఉంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లతో ఇన్ స్టాగ్రామ్ లో తన ఫ్యాన్స్ అందుబాటులోని ఉంటోంది.

తాజాగా శిల్పాశెట్టి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది. ఇందులో బ్లూ కలర్ ట్రెండీ డ్రెస్ ధరించింది శిల్పా. సైడ్ స్లిట్ తరహా ఔట్ ఫిట్ లో థైస్ షోతో రెచ్చిపోయింది. రైట్ హ్యాండ్ ఓపెన్ స్లీవ్ డ్రెస్ నుండి అందాలు ఆరబోసింది. హైహీల్స్ ధరించి తన యవ్వనాల సొగసు చూపించింది.

ఐదు పదుల వయస్సు దగ్గర పడుతున్నా కూడా ఏమాత్రం చెక్కుచెదరని అందంతో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోందనే చెప్పాలి. ఈ వయస్సులో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది శిల్పా శెట్టి. అన్ని ఈవెంట్లకు అటెండ్ అవుతుంది.

ఎప్పటికప్పుడు అదిరిపోయే ఔట్ ఫిట్లు ధరిస్తూ వావ్ అనిపిస్తుంది. శిల్పా శెట్టి అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే అనేట్లుగా తన ఫిగర్ ను మెయింటైన్ చేస్తోంది శిల్పా.

శిల్పా అందానికి, తన ఫిట్ నెస్ కు, ఇప్పటికీ తరగని పరువాలకు, కుర్ర హీరోయిన్లకు కూడా పోటీనిచ్చే ఆత్మవిశ్వాసానికి తన ఫాలోవర్స్ ఫిదా అవుతున్నారు. తన అందం ఎప్పటికీ తరగదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
(All Images: Instagram)
శిల్పా శెట్టి తన వయస్సుతో పాటు అందాన్ని కూడా పెంచుతూ పోతోందని కామెంట్ చేస్తున్నారు. 47 ఏళ్ల వయస్సులో కూడా కుర్ర హృదయాలను కొల్లగొట్టేస్తున్నావంటూ మరొకరు కామెంట్ చేశారు.



Click it and Unblock the Notifications
