Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
Sreeleela: హాట్ గా రెడీ అయి క్యూట్ లుక్స్ ఇస్తున్న శ్రీలీల.. ఎరుపు రంగు డ్రెస్సులో అదిరిందిగా..!
పెళ్లి సందడి సినిమాలో తన అందంతో, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీలీల. సోషల్ మీడియాలో తన గ్లామరస్ పిక్స్, వీడియోస్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది.
పెళ్లి సందడి సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన శ్రీలీల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 21 ఏళ్ల వయసు కల్గిన ఈ హాట్ బ్యూటీ పరువాల విందు చేయడంతో తనకు తానే సాటి.

ఓవైపు వరుస సినిమా అవకాశలతో దూసుకెళ్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలతో పాటు తన కెరియర్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.(image: instagram/sreeleela14)

అలాగే తరచుగా ఫొటో షూట్లు చేస్తూ.. వాటిని నెట్టింట వదులుతుంది. అవి చూసిన కుర్రకారు హీటెక్కిపోతుంటారు. ఆమె అందాన్ని తట్టుకోలేక పిచ్చెక్కిపోతుంటారు.(image: instagram/sreeleela14)

కామెంట్లు, లైకులు, షేర్ల రూపంలో తమ మనసులోని భావాలను కామెంట్లు రూపంలో వెల్లడిస్తుంటారు. అయితే తాజాగా శ్రీలీల ఇన్ స్టా వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో రెండ్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని కనిపించింది.(image: instagram/sreeleela14)

రెడ్ కలర్ డ్రెస్సులో శ్రీలీల చాలా హాట్ గా కనిపిస్తోంది. బాడీ షేప్స్ అన్నీ అదిరిపోతున్నాయి. ఇంత హాట్ గా కనిపిస్తున్నా.. శ్రీలీల మాత్రం చాలా క్యూట్ లుక్స్ ఇస్తోంది. వీటికి కారణం అక్కడ ఆమెకు కనిపించిన మందార పూలు, లేగదూడలే.(image: instagram/sreeleela14)

మందార పూలలా చాలా మధురంగా, సుకుమారంగా తన చేత్తో తాకుతూ కాసేపు మురిసిపోయింది. ఆ పూలు కూడా తన అంత సుకుమారంగా ఉన్నాయనుకుందేమో ఈ క్యూట్ బ్యూటీ. అలాగే లేగదూడ వద్దకు వెళ్లి దాని తలపై చేతు పెట్టి పశువులపై తనకు ఉన్న ప్రేమను చాటి చెప్పింది.(image: instagram/sreeleela14)

పచ్చగడ్డి వేస్తూ తెగ సంబరపడిపోయింది. ఆ తర్వాత గడ్డి వాముల బ్యాక్ గ్రౌండ్ లో ఫొటోలు దిగింది. అలాగే గుడికి కొబ్బరి కాయతో వెళ్లి గంట కొడ్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. వాటిలో శ్రీలీల మొహం ఆనందంతో తెగ మెరిసిపోతోంది. అచ్చమైన పల్లెటూరిలో దిగిన ఈ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.(image: instagram/sreeleela14)

శ్రీలీల ఈ ఫొటోలను షేర్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు వచ్చాయి. అదిరిపోయావంటూ ఆమె అభిమానులు కామెంట్లు వర్షం కురిపించారు. పొటోల క్వాలిటీ కరెక్టుగా లేకపోయినా డైమంగ్ కంటే హై క్వాలిటీలో ఉన్న నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందంటూ ఓ నెటిజెన్ రాసుకొచ్చాడు.(image: instagram/sreeleela14)

నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో గుర్తుంచుకొని మెదలడం చాలా ఆనందంగా ఉంటుందంటూ మరో వ్యక్తి వివరించాడు. ఒక్క ఇన్ స్టా వేదికగానే 1.7 మిలియన్ల ఫాలోవర్లు కల్గిన ఈ క్యూట్ బ్యూటీ ఇప్పటి వరకు 200 పోస్టులను షేర్ చేసింది. ఏది ఏమైనా శ్రీలీల రెడ్ డ్రెస్సులో అదిరిపోయింది. మీరూ ఓ లుక్కేయండి.(image: instagram/sreeleela14)



Click it and Unblock the Notifications