Latest Updates
-
ఈ చిట్కాలు తెలిస్తే..కొబ్బరి బూరెలు పర్ఫెక్ట్ గా పొంగుతూ, మృదువుగా,రుచిగా వస్తాయి -
బాస్మతి రైస్‌తో ఎప్పుడూ బిర్యానీయేనా.. స్పాంజీగా, అలా నోట్లే వేస్తే కరిగిపోయేలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.! -
అక్టోబర్‌లో ప్రధాన గ్రహాల రాశి మార్పు.. మేషం నుంచి మీనం వరకు జాతకం ఎలా ఉంటుందంటే.! -
Strongest Currency: ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏదో తెలుసా? -
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్
Nabha Natesh: సోఫాలో నభా నటేష్ సోకులు, మత్తెక్కించే ఫోజులతో చిత్తు చేస్తున్న ఇస్మార్ట్ పోరి
ఇస్మార్ట్ మూవీతో తెలుగు కుర్రకారుల మదిని దోచుకుంది నభా నటేష్. ఈ హాట్ బ్యూటీ గ్లామర్ కుర్ర హృదయాల బీట్ పెరిగిపోయింది. నాజూకైన నడుము, అదిరిపోయే ఎద అందాలతో ఎంతో మందికి నిద్రలేకుండా చేస్తోంది ఈ బ్యూటీ.
ఇస్మార్ట్ మూవీతో తెలుగు కుర్రకారుల మదిని దోచుకుంది నభా నటేష్. ఈ హాట్ బ్యూటీ గ్లామర్ కుర్ర హృదయాల బీట్ పెరిగిపోయింది. నాజూకైన నడుము, అదిరిపోయే ఎద అందాలతో ఎంతో మందికి నిద్రలేకుండా చేస్తోంది ఈ బ్యూటీ.

నన్ను దోచుకుందువటే సినిమాతో 2018లోనే ఈ కన్నడ బ్యూటీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకుంది.
ఆ తర్వాత పలు సినిమాల్లో చేసింది. నెక్ట్స్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించి ఓవర్ నైట్ సూపర్ క్రేజ్ సంపాదించుకుంది ఈ క్యూటీ.

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నభా అందాల విందుకు కుర్రాళ్లు ఫ్యాన్స్ గా మారిపోయారు. సూపర్ స్ట్రక్చర్, అదిరిపోయే అందాలు, దొండపండుల్లాంటి అదరాలు, ఒక్కటేమిటి అందాల నిధిలా ఉండే నభా అంటే పడి చచ్చే కుర్రాళ్లు పెరిగిపోయారు.

ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఈ బ్యూటీకి చాలానే ఆఫర్లు వచ్చాయి. అయితే అవేవీ ఈ అమ్మడికి పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత ఈ హాట్ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రావడం లేదు. అయితే సినిమాలు లేకపోయినా ఫ్యాన్స్ కు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది ఇస్మార్ట్ పాప.

ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో తరచూ తన హాట్ హాట్ పిక్స్ పోస్టు చేస్తూ కుర్రాళ్ల నిద్రలేకుండా చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు చేస్తూ వాటిని కుర్రాళ్లపైకి వదులుతోంది ఈ బ్యూటీ.

తాజాగా సోఫాలో కూర్చున్న కొన్ని పిక్స్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసింది. లేత కలర్ ఔట్ ఫిట్ లో తన లేలేత అందాలను ఆరబోసింది. సన్నని నడుము, మత్తెక్కించే థైస్ అందాలను చూపిస్తూ ఫోజులిచ్చింది.

నాజూకైన సొగసు, అదిరిపోయే ఎద అందాలతో కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది ఈ ఇస్మార్ట్ హాట్ బ్యూటీ. తన గ్లామర్ ను, తన హాట్ నెస్ ను ఒలకబోస్తూ సోషల్ మీడియాలో పిక్స్ పోస్టు చేస్తోంది.
ట్రెడిషనల్ వేర్, ఎథినిక్ వేర్, వెస్ట్రన్ దుస్తుల్లో నభా తన ఒంపు సొంపులను ప్రదర్శిస్తూ పిక్స్ షేర్ చేస్తుంటుంది. అలా సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
(All images :instagram/nabhanatesh)



Click it and Unblock the Notifications
