Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
Shalini Pandey: అర్జున్ రెడ్డి పిల్ల అదిరిపోయే స్కిన్ షో.. షాలిని పాండేని ఇలా చూస్తే తట్టుకోలేరు
అర్జున్ రెడ్డి సినిమాతో కుర్రాళ్ల మనసు గెలుచుకున్న బ్యూటీ షాలిని పాండే. మొదటి సినిమాతోనే తానెంత బోల్డో చెప్పేసింది. ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో షాలిని పాండేకు అవకాశాలు క్యూ కట్టాయి. తర్వాత పలు సినిమాల్లోనూ నటించి మెప్
అర్జున్ రెడ్డి సినిమాతో కుర్రాళ్ల మనసు గెలుచుకున్న బ్యూటీ షాలిని పాండే. మొదటి సినిమాతోనే తానెంత బోల్డో చెప్పేసింది. ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో షాలిని పాండేకు అవకాశాలు క్యూ కట్టాయి. తర్వాత పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది.

అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తోంది ఈ బ్యూటీ.

అర్జున్ రెడ్డిలో కాస్త బొద్దుగా కనిపించిన షాలిని.. తర్వాత తన లుక్ ను మార్చేసింది. నాజుగ్గా, హాట్ గా మారిపోయింది.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే షాలిని పాండే.. తరచూ తన హాట్ నెస్ ను ప్రదర్శిస్తూ పిక్స్ పోస్టు చేస్తుంటుంది.

తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ లో షాలిని పోస్టు చేసిన పిక్స్ కుర్రాళ్ల మతి పోగొడుతున్నాయి.

లైట్ కలర్ అనార్కలీ డ్రెస్ లో షాలినీ మెరిసిపోయింది.

హాఫ్ సూట్ లో క్లీవెజ్ షోతో షాలినీ పాండే కుర్రాళ్ల మతి పోగొట్టింది.

బ్లూ జీన్స్, వైట్ టాప్ లో షాలినీ కుర్రాళ్ల మది దోచుకుంది.

బ్లాక్ డ్రెస్ లో షాలిని అందం రెట్టింపైంది.

వైట్ అండే బ్రౌన్ కలర్ ఔట్ ఫిట్ లో ఈ అర్జున్ రెడ్డి భామ కుర్రాళ్లకు పిచ్చెక్కించింది.



Click it and Unblock the Notifications
