Latest Updates
-
మిథునం, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - సోమవారం, 18 మే 2026 -
లంచ్ బాక్స్ కైనా, లైట్ డిన్నర్ కైనా ది బెస్ట్ ఆప్షన్.. నిమిషాల్లో రెడీ అయ్యే అవకాడో చికెన్ సలాడ్ -
బీపీని తరిమికొట్టే 5 సూపర్ ఫుడ్స్.. ఇక మందులతో పనిలేదు! -
సాయంత్రానికి నోరూరించే జొన్న పకోడీ..మామిడికాయ పచ్చడితో తింటే ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
వేడిని తగ్గించే కీర దోసకాయతో.. నోరూరించే కొరియన్ కిమ్చి..ఈజీగా చేసేయండిలా.. -
ఫిట్స్ వస్తే చేతిలో తాళాలు పెడుతున్నారా? అయితే ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి! -
నోరూరించే వంకాయ పచ్చి కారం..వేడి అన్నంతో తింటే అద్భుతో అద్భుత అద్భుతసహ్య.. -
ఎముకలను ఉక్కులా మార్చే రాగి నువ్వుల లడ్డూ..15 నిమిషాల్లో ఎలా చేసుకోవాలంటే.. -
వృషభం, మిథునం, సింహ రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉంది? - 17 నుండి 23 మే 2026 వరకు -
వృషభం, సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆదివారం మీ అదృష్టం ఎలా ఉంది? - ఆదివారం, 17 మే 2026
Janhvi Kapoor: జాన్వీ కపూర్ బ్యూటీ ట్రాన్స్ ఫర్మేషన్
ఆ సినిమా మంచి విజయం సాధించడంతో వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతోంది. ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తరచూ ఫోటో షూట్ ఏర్పాటు చేసుకుని ఆ కైపెక్కించే ఫోటోలను పోస్టు చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్త
Janhvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తెగా పరిచయం అయిన ఈ భామ.. అందచందాలతో తనకు తాను ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకుంది ఈ సుందరి. ధడక్ అనే సినిమాతో హిందీ చిత్ర సీమలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతోంది. ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తరచూ ఫోటో షూట్ ఏర్పాటు చేసుకుని ఆ కైపెక్కించే ఫోటోలను పోస్టు చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.

మత్తెక్కించే అందాలతో పిచ్చెక్కిస్తుంది జాన్వీ కపూర్. అందుకే ఆమెను ఇండియన్ కిమ్ కర్దాషియన్ గా పిలుస్తారు. హాలీవుడ్ హీరోయిన్స్ రేంజ్ లో గ్లామర్ షో చేస్తూ తన సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అయ్యేవారికి మత్తెక్కిస్తోంది.

సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న జాన్వీ
ధడక్ సినిమా 2018వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట్లో పద్ధతిగా కనిపించిన జానూ.. తర్వాత తన గ్లామర్ షోతో రెచ్చిపోతోంది. తన ఇన్ స్టాగ్రామ్ లో కిరాక్ అందాలతో విందు భోజనం పెడుతూ కుర్రాళ్ల మనసులతో చెడుగుడు ఆడుకుంటోంది.

అప్పట్లో జాన్వీ అలా..
ఇద్ది 2016 సంవత్సరం నాటి పిక్. ఇందులో ప్యాంట్ టాప్ తో భుజాన హ్యాండ్ బ్యాగ్ తో వీధుల్లో నడుస్తూ వెళ్తోంది జాన్వీ కపూర్.

ఎథినిక్ లుక్
గోల్డ్ కలర్ నెట్టెడ్ ఫుల్ హ్యాండ్స్ గౌన్ తో కనిపిస్తోంది జాన్వీ. ఎథినిక్, టైర్డ్ లుక్ లో జాన్వీ మత్తెక్కిస్తోంది.

ట్రెడిషనల్ జాన్వీ
గ్రీన్, బ్లూ కాంబినేషన్ చీరపైకి స్లీవ్ లెస్ డార్క్ గ్రీన్ వెల్వెట్ బ్లౌజ్ ధరించింది ఈ బ్యూటీ. ఎంతో పద్ధతిగా కనిపిస్తోంది ఈ లుక్ లో.

ఎరుపెక్కిన సౌందర్యం
మత్తెక్కించే సౌందర్యం జాన్వీ సొంతం. ఈ రెడ్ కలర్ ఫ్యాషన్ వేర్ లో జాన్వీ అందం రెట్టింపు అయింది.

లిట్ బ్యూటీ
ఈ పిక్ చూస్తుంటే జాన్వీ హాట్ నెస్ కళ్లకు తగులుతోంది కదూ గయ్స్. జాన్వీ అంటే మినిమం ఇట్టా ఉండాలా..

ఓల్డ్ ఈజ్ బ్యూటీ
1950ల నాటి స్టైల్ తో జాన్వీ తనతో పాటు మనల్నీ ఆ కాలానికి తీసుకువెళ్తోంది. బ్లూ సారీ విత్ ఫుల్ హ్యాండ్స్ వైట్ బ్లౌజ్. ఓల్డ్ లుక్ లో కూడా జాన్వీ అందం ఏమాత్రం తగ్గలేదు.

జాన్వీ అందాల విందు
జాన్వీ అందాల విందు ఆరగించాల్సిందే కానీ.. ఎంత చెప్పినా తక్కువే.

'ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిను ఆ బ్రహ్మ'..
ఈ పిక్ లో జాన్వీ అందాలు చూడతరమా..

ఇదెక్కడి అందంరా బాబు
గోల్డ్ కలర్ ఫ్యాషన్ వేర్ లో ధగధగ మెరిసిపోతోంది జాన్వీ. ఎథినిక్ వేర్ లో జాన్వీ అందాలు అదరహో.

ఎద అందాలతో ఏమారుస్తున్న హాట్ బ్యూటీ
ఫుల్ గౌన్ లో జాన్వీ హాట్ అందాలు పిచ్చెక్కిస్తున్నాయి. ఎద అందాలను ఎరగా వేసి కుర్రాళ్లను కొంగుకు కట్టేసుకుంటోంది.

ఇండియన్ కిమ్ కర్దాషియన్
ఈ లుక్ తో ఇండియన్ కిమ్ కర్దాషియన్ అయిపోయింది జాన్వీ. ఈ పిక్ ను సోషల్ మీడియాలో పోస్టు చేసిన తర్వాత జాన్వీని ఫాలో అయ్యే కుర్రకారు సంఖ్య అమాంతం పెరిగిపోయింది.

మెరిసిపోతున్న జాన్వీ అందాలు
సిల్వర్ కలర్ షైనీ స్కిన్ టైట్ ఔట్ ఫిట్ లో జాన్వీ మెరుపులు ఆపతరమా. కిమ్ కర్దాషియన్ కే పోటీ ఇచ్చేలా మారింది జాన్వీ. గ్రాజియా మిలీనియల్ అవార్డ్స్ 2022లో ఈ బాడీకాన్ గౌనులో కనిపించి కవ్వించింది.

ఈ అందం తరగనిది
గుడ్ లక్ జెర్రీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ ఫోటో షూట్ లో పాల్గొంది జాన్వీ. ఫైరీ హెయిర్ స్టైల్ లో అందాలతో కుమ్మేస్తోంది ఈ హాట్ సుందరి.



Click it and Unblock the Notifications