Latest Updates
-
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.!
ట్రావెల్ లుక్: డెనిమ్ ప్యాంట్ చెక్స్ షర్ట్ లో రణబీర్
రణబీర్ కపూర్ బాలీవుడ్ హీరో మరియూ అందగాడు కూడా.తన అందంతో ఆడవాళ్ళ మతులు పోగొడుతుంటాడు రణబీర్.సావరియా సినిమాతో బాలీవుడ్ లో తన సినీ జీవితాన్ని ప్రారంభించిన రణబీర్ అప్పటినుండే చాలా మందికి అభిమాన కధానాయకుడిగా మారాడు.రాక్ స్టార్ సినిమాలో ఈ అందగాడు ప్రదర్శించిన అభినయం అధ్భుతం.రణబీర్ ఎప్పుడూ స్టైలిష్ గా కనిపిస్తూనే ఉంటాడు. ఎప్పుడూ అంటే తను భూమికి 36000 అడుగుల పైన ఉన్నా కూడా.

ఇటీవల తన యే దిల్ హై ముష్కిల్ సినిమా షూటింగ్ లండన్ లో ముగించుకొస్తూ విమానాశ్రయం లో కనపడ్డాడు.నీలం రంగు చెక్స్ షర్టు ముదురు రంగు డెనిమ్ ప్యాంటు ధరించిన రణబీర్ హాట్ గా ఉన్నాడో తెలుసా.పర్ఫెక్ట్ ట్రావెల్ లుక్ అనచ్చు. వీటికి తోడు న్యూయార్క్ సిటీ క్యాప్ తో రణబీర్ మరింత స్టైలిష్ గా కనపడుతున్నాడు.

ఈ దుస్తుల్లో రణబీర్ ని చూసి అభిమానులు పడి చచ్చిపోయేంత అందం గా ఉన్నాడు.మరి మీరూ చూసారు కదా రణబీర్ ని, ఏమనుకుంటున్నారో చెప్పండి.



Click it and Unblock the Notifications
