Latest Updates
-
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.!
అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ 2016: డే1లో శ్రియ షోస్టాపర్ గా అదరగొట్టింది...
ఫ్యాషన్ ప్రియులనందరికీ ఈ సమ్మర్ సీజన్ అద్భుతమైనటువంటి సీజన్. ఎందుకంటే, ఈ సమ్మర్ సీజన్ లో పలు ఈవెంట్స్ తో పాటు, వివిధ రకాల ఫ్యాషన్ షోలు కూడా జరుగుతాయి. ఫ్యాషన్ ప్రియులను అలరించడానికి ముంబాయ్, ఢిల్లీ, కలకత్తా వంటి ప్రదేశాలు వేదికగా మారాయి. ఒక సంవత్సరం పాటు వేచి చూస్తున్న ఫ్యాషన్ ప్రియులందరికి ఇది ఒక సదావాకాశం.
ఎందుకంటే, ఈ సమ్మర్ సీజన్ లో గత వారం లాక్మే ఫ్యాషన్ వీక్ లో వివిధ రకాల మోడల్స్, సెలబ్రెటీలతో ప్రముఖ డిజైనర్ వివిధ రకాల స్టైల్ స్టేట్మెంట్స్ తో వారి కలెక్షన్స్ ను ర్యాంప్ వాక్ లో ప్రదర్శిస్తూ ఫ్యాషన్ ప్రియులను ఊర్రూతలూగించింది.

ఢిల్లీలో నిర్వహిస్తున్న అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ అట్టహాసంగా జరుగుతోంది. డిజైనర్లు తమ టాలెంట్ ప్రదర్శించుకోవడానికి.. ప్రపంచానికి చాటడానికి సరైన స్టేజ్ గా భావిస్తున్నారు. తమలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి ట్రెండీగా డ్రెస్సులు డిజైన్ చేసి ప్రదర్శిస్తున్నారు.

ప్రముఖ డిజైనర్ డిజైన్ చేసిన దుస్తుల్లో మోడల్స్ ర్యాంప్ వాక్ చేస్తుంటే... ర్యాంప్ కి కొత్త కళ వచ్చింది. అమెజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో డిజైన్ చేసి కొన్ని దుస్తులు డిజైన్ చేసిన హ్యాట్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.

ఈ సంవత్సరం ప్రారంభోత్స వేడుకను అనైక్క డిజైనర్స్ తో చాలా గ్రాండ్ గా ప్రారంభించారు. ఈ ప్రముఖ డిజైనర్ ఊహించిన విధంగా కలెక్షన్స్ ను డిస్ ప్లే చేశారు .ఈ కలెక్షన్స్ చూడటానికి రెండు కళ్ళు సరిపోవు, అంత అత్యధ్బుతంగా వివిధ రకాల డి.జైనర్ దుస్తులను ర్యాంప్ షోలో ప్రదర్శించారు.

లాక్ , స్టిచ్, మరియు గోథిక్ వంటి ట్రెండ్ స్టైల్ కలెక్షన్స్ ను ప్రదర్శించారు . ఈ కలెక్షన్స్ లో ప్రతి ఒక్క మోడల్ క్వీన్ లా కనడుతున్నది. ఈ మార్వలెస్ కలెక్షన్స్ లో శ్రియ శరన్ షోస్టాపర్ గా నిలిచింది.

ఆంటమ్ వింటర్ 2016 కలెక్షన్స్ ఫస్ట్ క్రెడిట్ శ్రియ శరన్ సొంతం చేసుకుంది, మరి ఆమె ధరించిన కలెక్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం...



Click it and Unblock the Notifications
