Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ఫోటో షూట్ కోసం వైట్ అండ్ వైట్ అవుట్ ఫిట్ లో అనుష్క...
Bollywood Wardrobe
oi-Staff
By Super
అనుష్కా రంజన్ ఒక మోడల్ మరియు సినిమా నటి.2015 అక్టోబర్ లో రిలీజయిన తన తొలి సినిమా ద్వారా ఆమె బాలీవుడ్ లో అడుగుపెట్టింది.చాలా మందికి అనుష్కా రంజన్ అంటే తెలియకపోవచ్చు కానీ ఆమె ధరించే దుస్తులు ఏ ఇతర బాలీవుడ్ సెలెబ్రిటీలకీ తీసిపోవు.


ఇటీవల అనుష్క పాల్గొన్న ఓ ఫోటోషూట్ చూసాము.అందులో ఆమె ఎంత బాగుందో.ఫోటోషూట్ కోసం ధరించిన తెలుపు రంగు దుస్తులలో అనుష్కని చూస్తోంటే మతి పోయింది.స్పగెట్టీ టాప్, వైట్ డీస్ట్రెస్స్డ్ జీన్స్,వైట్ బ్లేజర్ తో ఉన్న అనుష్కని ఫోటో లో చూసారా??


డిజైనర్ ఆమె కి నప్పెట్లుగా వైట్ డ్రెస్ మీదకి బ్లాక్ హీల్స్ ని సెలెక్ట్ చేసారు. ఆమె ధరించిన షూస్ మాకు బాగా నచ్చాయి. మరి మీకో?? ఒకటి నుండీ పది లోపు మార్కులివ్వాల్సొస్తే ఆమె వైట్ డ్రెస్స్ కీ షూస్ కీ కలిపి ఏడు మార్కులిస్తాము.మరి మీరెన్ని ఇస్తారు??
Comments
Read in English: Check Out: Anushka Ranjan In White
Read more about: anushka ranjan dresses distressed jeans heels అనుష్క రంజన్ డ్రెస్ డీస్ట్రెస్డ్ జీన్స్ హీల్స్
English summary



Click it and Unblock the Notifications