Latest Updates
-
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.!
Ali Fazal, Richa Chadha: సూపర్ కూల్ ఫ్యాషన్ వేర్ లో రిచా చద్దా, అలీ ఫజల్
రిచా చద్దా, అలీ ఫజల్ అక్టోబర్ 6వ తేదీన వివాహ బంధంతో ఒకటి కానున్నారు. అక్టోబర్ 7వ తేదీన ముంబయిలో వీరి రిసెప్షన్ గ్రాండ్ గా జరగనుంది.
Ali Fazal, Richa Chadha: ప్రస్తుతం ఎక్కడ విన్నా.. అలీ ఫజల్, రిచా చద్దాల పేర్లే వినిపిస్తున్నాయి. వారి ఫోటోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రిచా, అలీ ఫజల్ ల వివాహ వేడుకలు వైభంగా సాగుతున్నాయి. రెండ్రోజుల క్రితం కాక్ టెయిల్ ఫంక్షన్ నాటి చిత్రాలు వైరల్ కాగా.. ఇప్పుడు సంగీత్ కు చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతున్నాయి.

image: instagram
రిచా చద్దా తన తాజా చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఫోటోలో, రిచా హెవీ వర్క్‌తో పింక్ ఐవరీ లెహంగా ధరించి కనిపించింది. అయితే అలీ ఫజల్ ఈ ఐవరీ కుర్తా పైజామాలో పెద్ద దుపట్టాతో కనిపించాడు.

image: instagram
ఈ ఫోటోలో, రిచా, అలీ బాలీవుడ్ యొక్క మంచి కెమిస్ట్రీ ఉన్న జంటగా కనిపిస్తున్నారు. రిచా చద్దా, అలీ ఫజల్ ల వివాహ వేడుకలు ఢిల్లీలో జరుగుతున్నాయి. అయితే వివాహ వేడుక ఎక్కడ అనేది ఎవరికీ తెలియదు. అలీ ఫజల్, రిచా చద్దాల వివాహం అక్టోబర్ 6న జరగనుంది.

image: instagram
2020 ఏప్రిల్ లోనే వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వీరి పెళ్లి వాయిదా పడింది. అక్టోబర్ 6న పెళ్లి, అక్టోబర్ 7వ తేదీన ముంబయిలో వీరి రిసెప్షన్ గ్రాండ్ గా జరగనుంది.
రిచా చద్దా, అలీ ఫజల్ కు చెందిన మరికొన్ని ఫోటోలు

వివాహవేడుకల్లో రిచా చద్దా, అలీ ఫజల్
image: instagram

వివాహవేడుకల్లో రిచా చద్దా, అలీ ఫజల్
image: instagram

వివాహవేడుకల్లో రిచా చద్దా, అలీ ఫజల్
image: instagram

వివాహవేడుకల్లో రిచా చద్దా, అలీ ఫజల్image: instagram



Click it and Unblock the Notifications
