Latest Updates
-
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా?
ఫీచరింగ్: దీపికా పదుకొనే న్యూ కలెక్షన్స్
మైంత్రా తో కలిసి దీపికా పడుకోనే తన స్వంత క్లోతింగ్ కలెక్షన్ ని తీసుకొస్తోందని చెప్పాము కదా.అవి ఎలా ఉంటాయో చూపించలేదు కదూ, ఇప్పటికే ఆలశ్యమయ్యింది, ఇంకా ఆలశ్యం చెయ్యకుండా వాటిని మీరూ చూడండి.
కానీ ఒక హెచ్చరిక, ఈ కలెక్షన్ లో వస్త్రాలన్నీ లైవ్లీగా,మనోహరంగా, అధ్భుతం గా ఉంటాయి.

మోడర్న్ ఏజ్ జాకెట్:
దీనిలో మాకు జాకెట్ బాగా నచ్చింది. సాదా టీషర్టు, డెనిమ్ తో బాక్స్ ప్యాటర్న్ తో ఉన్న ఈ జాకెట్ బాగా నప్పుతుంది.

లేత గోధుమ రంగు జాకెట్:
పోయిన వారం ఆల్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో డిజైనర్లందరూ ఈ రంగు ని తమ కలెక్షన్స్ లో విరివిగా వాడారు. మళ్ళీ అదే రంగు తో దీపిక ఒక జాకెట్ ని విడుదల చేసింది.

ఆఫ్ షోల్డర్ టీ:
లేత గోధుమ రంగు ప్యాంట్ మీద ఈ ఆఫ్ షోల్డర్ వైట్ టీ షర్టు ఎంత బాగుంటుందో కదా

డిస్ట్రెస్సెడ్ డెనిమ్స్ (ఛిరుగులతో పాతవైనట్లు ఉండే డెనిం ప్యాంట్లు):
దీపికా చాలాసార్లు ఈ డిస్ట్రెస్సెడ్ డెనిమ్స్ వేసుకుని కనిపించింది. మరి తనకి ఇష్టమైన ఈ డెనిమ్ ని తన కలెక్షన్ లో పెట్టకపోతే ఎలా??

వైట్ కాటన్ డ్రెస్:
వైట్ కాటన్ డ్రెస్ మీద కష్టమైన డిజైన్లని ఎంత నీట్ గా రూపొందించారో కదా

డీస్ట్రెస్స్ డ్ షార్ట్స్:
డీస్ట్రెస్స్ డ్ షార్ట్స్ మిమ్మల్ని మీరు ఆహ్లాద పరచుకోవడానికి ఒక మార్గం.ఇవి ధరిస్తే మీరోజు మరింత సంతోషంగా మారడం ఖాయం.

ఫ్లోరల్ డ్రెస్సెస్:
ఈ పూవుల డ్రెస్సుల ప్రతీ అంగుళం మాకు నచ్చింది.మీకూ నచ్చుతుందనే అనుకుంటున్నాము.



Click it and Unblock the Notifications
