Latest Updates
-
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.!
ఫోటో షూట్: లాంజీన్స్ వారి నవంబరు 2015 సంచికలో నలుపు, నీలం రంగు దుస్తుల్లో మెరిసిన ఐశ్వర్యా రాయ్ బచ్చ
ఐశ్వర్యా రాయ్ బచ్చన్ బాలీవుడ్ మహారాణి. ఈమె భారతీయ సినిమాల సూపర్ స్టార్ మరియూ ఒకప్పటి మిస్ వరల్డ్ కూడా. ఐశ్వర్య కి నలుపు రంగు దుస్తులు ధరించడమంటే బాగా ఇష్టం.లాంజీన్స్ ఫోటో షూట్ తో పాటు పలు రకాల సందర్భాలలో ఈమె ధరించిన నలుపు రంగు దుస్తులని చూసాము. ఎంత సెక్సీ గా ఉంటుందో ఈమె నలుపు రంగు దుస్తుల్లో. ఆ అందం ఆమె అభిమానులకి పిచ్చెక్కిస్తూ ఉంటుంది అనడంలో సందేహం లేదు.లాంజీన్స్ ఫోటో షూట్ కోసం రకరకాల వస్త్రాలు ధరించి హాట్ హాట్ గా ఫోజులిచ్చిన ఐశ్వర్యా రాయ్ ని చూద్దామా??

మొట్టమొదట సెక్సీ గా ఉన్న నల్లని మ్యాక్సీ గౌను ధరించిన ఐశ్వర్య ని చూద్దాము. లాంజీన్స్ వారి ఆ ప్రకటనలో సమ్మోహనకరం గా ఉంది మన ప్రపంచసుందరి.ఐశ్వర్య తప్ప నలుపు రంగు దుస్తుల్లో అంత అందం గా ఎవ్వరూ ఉండరు అనేంత అందంగా.

రెండోది నీలం రంగు దుస్తుల్లో ఉన్న ఐశ్వర్య ఈ ఫోటో చూడండి.హై వెయిస్ట్ ప్యాంట్ మీద ధరించిన నీలం రంగు స్వెటర్ లో ఐశ్వర్య ని చూస్తే,ఈమె ఫ్యాషన్ పోకడలని అనుసరించడంలో ముందుంటుంది అనిపిస్తుంది.ఈ దుస్తుల్లో ఐశ్వర్య లైవ్లీ గా లేదూ??

ఇక చిట్ట చివరగా లాంజీన్స్ వారి నవంబరు 2015 సంచికలో ఐశ్వర్య లుక్ ని చూద్దాము.భుజాల దగ్గర వెడల్పాటి స్ట్రాప్స్ ఉన్న చిన్న బ్లాక్ డ్రెస్ ధరించి లాంజీన్స్ వాచీ తో వయ్యారాలు పోతున్న ఐశ్వర్య సెక్సీ గా ఉంది. లాంజీన్స్ వారి 2015 నవంబరు సంచికలో కనిపించిన ఐశ్వర్య ధరించిన దుస్తులు, ఆమె లుక్స్ అన్నీ మాకు నచ్చాయి.మరి మీ అభిప్రాయాలని కామెంట్ల రూపం లో తెలియచేయండి.



Click it and Unblock the Notifications
