Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
హాట్ అండ్ సిజ్జ్లింగ్: షార్ప్ మ్యాగజైన్ కవర్ మీద అంత హాట్ గా ఉన్నది నిజంగా ప్రియాంకేనా ??
Bollywood Wardrobe
oi-Staff
By Super
మా మ్యాగజీన్ కవర్ సెక్షన్ నూతన సంచిక కి స్వాగతం.పోయిన నెల సంచిక లో మనం సెక్సీనెస్, ఫ్యాషన్ కలగలిసిన వివిధ మ్యాగజీన్ల మీద ఉన్న కవర్ ఫొటోలు చూసాము కదా.ఈ సంచిక మరింత సెక్సీ గా ఉండబోతోంది.ఇది నవంబర్ నెల. అంటే శీతాకాలం/ఫాల్ మొదలయ్యే కాలం.కెనడాకి చెందిన షార్ప్ పత్రిక మీద హాట్ హాట్ గా మెరిసిన ప్రియాంక గురించి ఈ సంచికలో చూద్దాము.

ప్రియాంకా చోప్రా బాలీవుడ్ అందగత్తె.షార్ప్ మ్యాగజీన్ కవర్ మీద ఆమె ఫుల్ స్లీవ్స్ ఉన్న స్వెట్టర్ డ్రెస్స్ తో ఉంది.ఆమె ఈ డ్రెస్స్ లో సెక్సీ గా లేదూ??పీసీ అని ముద్దుగా పిలుచుకునే ఈ ముద్దుగుమ్మ స్టైలిష్ గా ఉండటమే కాదు ఎంతో బోల్డ్ కూడా.దానిలో సందేహమే లేదు.ఆగండాగండి, ఆమె పంచే సెక్సీనెస్ డోస్ ఇంతటితో అయిపోలేదు. ఇంకా చాలా ఉంది.


ఆ బ్లాక్ స్వెట్టర్ డ్రెస్స్ లో సెక్సీ ఫోటో షూట్ తరువాత ఆమె క్రీం కలర్ రోబ్ ధరించి ఆ మ్యాగజీన్ కోసమే మరొక ఫోటో షూట్ లో పాల్గొంది.నల్ల స్వెట్టర్ డ్రెస్స్ లో నే సెక్సీ గా ఉందనుకుంటే ఈ డ్రెస్స్ లో పీసీ మరింత సెక్సీ గా ఉంది.ఈ డ్రెస్స్ కి ఇరువైపులా ఉన్న స్లిట్స్, లో నెక్ డిజైన్ లో ఆమె ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూ ఆమె పంచే హాట్ నెస్ కి ఎవరైనా సరే దాసోహం అనేటట్లుగా ఉంది.
Comments
Read in English: Priyanka Sizzles The Cover Of Sharp
Read more about: priyanka chopra sweaters magazine cover dress ప్రియాంక చోప్రా స్వెటర్స్ మ్యాగజైన్ కవర్ డ్రెస్
English summary



Click it and Unblock the Notifications