Latest Updates
-
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నిజంగా నేరమా.. మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే.! -
పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్ గా.. సాయంత్రం పూట వేడివేడి పనీర్ ఫింగర్స్ చేసుకోండిలా.. -
వంశాభివృద్ధికి, పితృదేవతల ఆశీస్సులకు మహాలయ అమావాస్య.. తర్పణం, శుభ సమయం వివరాలివే.! -
రోజూ 10 నిమిషాలు సూర్యాస్తమయాన్ని చూస్తే ఏమవుతుందో తెలుసా? -
నాటు శైలిలో ఘాటుగా 'రొయ్య పొట్టు చారు'.. పల్లెటూరి రుచుల మజానే వేరు.! -
ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టపడ్డారు..పెళ్లి చేసుకున్నారు..7 నెలలకే స్కూల్ టైతో భర్త గొంతు నులిమి.. -
మెంతులు ఆరోగ్యానికి మంచిదే కాదు... ఈ వ్యాధులు ఉన్నవారికి ముప్పూ తేవచ్చు! -
నానమ్మల కాలం నాటి నల్చిన కారం..చికెన్, మటన్ కూడా పోటికి రావు..రోలు, మిక్సీ కూడా అక్కర్లేదు చేత్తోనే.. -
బాబా వంగా అంచనా..అక్టోబర్ 5వ తేదీ నుంచి ఆ 5 రాశుల వారికి రాజయోగం పక్కా! -
తిండి ఆలస్యమైందని దండన.. జొమాటో డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వైరల్ వీడియో.!
మ్యాచింగ్ డ్రస్సులతో అదరగొట్టిన భరత్ అను నేను భామ కైరా అద్వానీ, అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ
భరత్ అను నేను సినిమాలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరసన నటించిన కైరా అద్వానీ, అర్జున్ రెడ్డి తెలుగు హీరో విజయ్ దేవరకొండ ముంబైలో సందడి చేశారు.

భరత్ అను నేను సినిమాలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరసన నటించిన కైరా అద్వానీ, అర్జున్ రెడ్డి తెలుగు హీరో విజయ్ దేవరకొండ ముంబైలో సందడి చేశారు. అంధేరిలో జరిగిన షూట్ లో వీరిద్దరూ తమ రాయల్ ఇండియన్ అవతారంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. అచ్చం పెళ్లిళ్లు, పండుగ సందర్భాలలో వేసుకునే సాంప్రదాయ దుస్తులను ధరించి తళుక్కున మెరిశారు.
ఈ సందర్భంగా బాలీవుడ్ అందాల భామ కైరా అద్వానీ దుస్తులను డీకోడ్ చేద్దాం. ఆమె పింక్ లెహంగా -చోలి సెట్ ను ధరించి చాలా అందంగా హాట్ హాట్ గా కనిపించారు. కైరా ఒక భారీ గోల్డ్ - ఎంబ్రాయిడరీ లెహంగాను ధరించగా ఇది బార్డర్ దగ్గర బాగా ప్రకాశవంతంగా కనిపించింది. స్లీవ్ లెస్ రౌండ్ స్వీట్ హార్ట్ నెక్ లైన్ తో మ్యాచింగ్ చోలికి కలిపి ధరించింది. ఆమె లెహంగా ఆధునిక భారతీయ వివాహాల సారాన్ని గురంచి సంగ్రహించేదిగా ఉంది. వీటితో ఆమె డ్రస్సుకు తగ్గర మేకప్ తో ఆమె అప్సరసలాగా కనిపించింది. దీంతో పాటు పింక్-గోల్డ్ బార్డర్ ను కలిగి ఉన్న తేలికగా ఉండే దుప్పట్టాను కూడా ధరించింది. వీటన్నింటితో కలిపి ఆమె వేషధారణను పూర్తి చేసింది. ఇక ఆమె ఆభరణాలు కూడా అత్యంత ఖరీదైనవిగా కనిపించాయి. తన సున్నతమైన కంటిచూపుతో కంటినీడను, మరియు పింక్ పెదవి నీడతో తన అందాన్ని మరింత పెంచుకున్నట్లు కనిపించింది.

మరోవైపు అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ హిందీ అర్జున్ రెడ్డి సినిమా విడుదలయ్యాక ముంబై వెళ్లాడు. తర్వాత కైరాతో కలిసి ఫొటో షూట్ లో పాల్గొని సందడి చేశాడు. ఇక కైరా కంటే తనే అందంగా కనిపించేందుకు ప్రయత్నించాడు. విజయ్ దేవరకొండ మంచి సాంప్రదాయ దుస్తులను వేసుకోవడం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. స్లీవ్ చైనీస్ కాలర్ స్కై బ్లూ కుర్తాను మ్యాచ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. విజయ్ వేసిన దుస్తులను పరిశీలిస్తే మన దేశంలోనే అత్యంత అద్భుతమైన దుస్తులలో ఇది కూడా చాలా ఆధునాతనమైనది.

అతని దుస్తులలో కుర్తా గోల్డ్ ఎంబ్రాయిడరీ మరియు బటన్ల ద్వారా మెరిసేలా కనిపించింది. దీనికి తోడు అతని క్రీమ్ కలర్ ధోటి ప్యాంటు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేలా విజయ్ జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపించింది. ఇక కైరా అద్వానీతో ఫొటో షూట్ లో అద్భుతంగా కనిపించారు. వీరి సాంప్రదాయ లాంఛనప్రాయ దుస్తుల గురించి మీ ఆలోచనలను కామెంట్స్ విభాగంలో పంచుకోండి.



Click it and Unblock the Notifications
