Just In
- 5 hrs ago
పురుషుల్లో ప్రారంభంలోనే స్ఖలనం? నయం చేయడానికి చిట్కాలు!
- 7 hrs ago
అత్యాచారానికి పాల్పడిన వారిపై అత్యంత క్రూరమైన శిక్షలు వేసే దేశాలివే..
- 8 hrs ago
మీరు ఎంత టెన్షన్ లో ఉన్నా..వీటిలో ఒక్కటి తినండి చాలు..మీ టెన్షన్ మాయం..!!
- 9 hrs ago
వివాహానికి ముందు ఈ చిట్కాలు పాటించండి... ఒత్తిడికి గుడ్ బై చెప్పండి...
Don't Miss
- News
Disha case encounter: అందుకే ఎన్కౌంటర్ చేయగలిగారు: ఆయేషా మీరా తల్లి సంచలన వ్యాఖ్యలు
- Sports
తొలి టీ20 టీమిండియాదే: కోహ్లీ 94 నాటౌట్, మూడు టీ20ల సిరిస్లో 1-0 ఆధిక్యం
- Finance
కుబేరులనూ వదలని ఆర్థిక మాంద్యం: బిజినెస్ జెట్స్ కు గుడ్ బై!
- Movies
అలాంటి కామెంట్లు పెట్టారో అంతే సంగతి.. వారికి థ్యాంక్స్ చెప్పిన అనసూయ, చిన్మయి
- Technology
5జీ కోసం జియో,ఫ్లిప్కార్ట్,అమెజాన్లతో జట్టుకట్టిన క్వాల్కామ్
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
మాధురి దీక్షిత్ నేనేస్ స్మూతింగ్ బ్లూ ఘరారా ఫ్యాషన్ ఇన్స్పిరేషన్ ఆఫ్ ది డే
ఆమె ధరించే దుస్తులు ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన ఆకర్షణను జోడించుకుని కనిపిస్తుంటాయి. దుస్తుల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధను కనపరచే మాధురీ దీక్షిత్, ఎప్పటికప్పుడు ఫాషన్ ఇన్స్పిరేషన్ వలె కనిపిస్తూ పలువురి దృష్టిని ఆకర్షించేలా దర్శనమిస్తుంటుంది. క్రమంగా సంప్రదాయబద్ధమైన దుస్తులకు పరిపూర్ణతను తెచ్చేలా దుస్తుల రూపకల్పనలో జాగ్రత్తలు తీసుకుంటుంది. మరియు ఆమె రాబోయే చిత్రం, ' కాలాంక్ ' తాజా ప్రమోషన్లో భాగంగా, ఆమె ధరించిన ఈ దుస్తులు మరోసారి ఫాషన్ ఆరాధకుల దృష్టిని తనవైపుకి తిప్పుకునేలా చేశాయి. క్రమంగా అబ్బురపరచే లేత నీలంరంగు గాగ్రాతో సాంప్రదాయకత ఉట్టిపడేలా దర్శనమిస్తూ హొయలొలికించింది మాధురీ.
ఇక్కడ మాధురీ ధరించిన ఈ కుర్తా స్లీవ్లెస్, మరియు డిజైన్ చేయబడిన బాటం కలిగి ఉంటుంది. అదనంగా బంగారపు రంగు ఎంబ్రాయిడరీ ద్వారా మెరుగుపరచబడింది. కుర్తా దిగువ భాగం ఎంబ్రాయిడరీనే దుస్తులకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక దుప్పట్టా తేలికపాటి ఫ్యాబ్రిక్ తో పారదర్శకంగా చేయబడింది. క్రమంగా మాధురీ ధరించిన ఈ దుస్తులు ఖచ్చితంగా మూడ్-లిఫ్టర్ వలె ఉన్నాయి అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.
తన సంప్రదాయక రూపానికి అదనపు ఆకర్షణగా ఆమె ధరించిన బంగారపు చెవి రింగులు, మేకప్ పరంగా పింక్ ఐ-షాడో, ఎర్రటి లిప్ షేడ్, మస్కారా హైలెట్ గా నిలిచాయి. భుజం మీద జాలువారేలా అందంగా కనిపించే హెయిర్ స్టైల్తో తన సాంప్రదాయక అవతారాన్ని పూర్తి చేసింది మాధురీ దీక్షిత్. మాధురీ ఈ దుస్తులలో ఎంతో ముచ్చటగా కనిపిస్తుంది కదూ. ఇక మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాల్ని క్రింది వ్యాఖ్యల విభాగంలో పంచుకోండి.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర మేకప్, ఫాషన్, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, మాతృ శిశు సంబంధ, వ్యాయామ, లైంగిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి.