టార్టాల లో మనుషి చిల్లర్ శాటిన్ సీక్విన్ లుక్ తో మతిపోగొట్టింది

Written By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky
Manushi Chillar Wearing Sunaina Khera In Tortola

బ్రటిష్ దేశంలోనే అత్యంత పెద్ద వర్జిన్ ద్వీపాలైన టార్టాల నుండి మనుషి చిల్లర్ కొన్ని ఆసక్తికరమైన అప్ డేట్స్ ని పోస్ట్ చేసింది. ఈ అందాల రాణి ప్రపంచానంతా చుట్టేస్తోంది మరియు ప్రస్తుతం బ్రిటిష్ వర్జిన్ ద్వీపం లో సేదతీరుతోంది.

ఆమె విచ్చేసిన సందర్భంలో ఎంతో అందంగా ఉంది మరియు అత్యంత చక్కదనంతో ఆమె కన్పించింది. సునైనా ఖేరా రూపొందించిన క్లాస్సి సపరేట్స్ దుస్తులు మనుషి చిల్లర్ వేసుకుంటే అవి మరింత అందంగా కనపడ్డాయి. బూడిద రంగు క్రొప్ టాప్ మరియు గోధుమ రంగు ప్యాంట్ తో పాటు ఆ సపరేట్స్ కు ఒక సైడ్ స్లిట్ కూడా ఉంది.

వీటన్నింటికి తగ్గట్లు ఆమె గోధుమరంగు హీల్స్ ని ధరించింది. ఆమె అలంకరించుకున్న విధానం ఆమె ధరించిన ప్రతి వస్తువుకి ప్రత్యేక అందాన్ని తీసుకొచ్చింది.

ఆమె విమానం నుండి దిగినప్పుడు క్రొప్ టాప్ కి పైన గోధుమ రంగు శాటిన్ చొక్కా ను కూడా ధరించింది. చొక్కా లోని కఫ్స్ దగ్గర సీక్విన్ పాచెస్ కూడా ఉన్నాయి.

టార్టాల లో సునైనా ఖేరా రూపొందించిన దుస్తులను మనుషి చిల్లర్ ధరించింది.

Manushi Chillar Wearing Sunaina Khera In Tortola
English summary

Manushi Chillar Wearing Sunaina Khera In Tortola

Manushi Chillar recently posted her updates from Tortola, the largest of British Virgin Islands. The beauty queen is travelling across the world and has her recent halt at the British Virgin Island. Her arrival look was completely stunning and she carried it with utmost elegance. The classy separates by Sunaina Khera looked amazing on Manushi.