Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
నేహా ధూపియా బ్లాక్ కాక్ టెయిల్ డ్రెస్స్ వర్సెస్ మలైకా టర్కోస్ డ్రెస్స్
ఈ మధ్యే మేము నేహా ధూపియానీ మలైకానీ ఫ్యాషనబుల్ గా ఉన్న దుస్తుల్లో చూసాము. ఇద్దరిలో ఎవరు బాగున్నారో తేల్చిచెప్పడం కష్టమనిపించింది.వాళ్ళు ధరించిన దుస్తుల హైలైట్స్, ఏ సందర్భానికి వాటిని ధరించారో చెప్పి ఇద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు పడతాయో నిర్ణయించమని ఛాయిస్ మీకు వదిలెస్తున్నాము.మరిక వారి దుస్తుల వివరాలు చూద్దామా??

మలైకా అరోరా టర్కోస్ ఈవెనింగ్ డ్రెస్స్:
స్టైల్:పార్టీ వేర్
కలర్:టర్కోస్
సందర్భం:పుస్తకావిష్కరణ సభ
ఇంకాసిని వివరాలు:ఈ టర్కోస్ డ్రెస్స్ మీదకి బ్లాక్ పంప్ షూస్ ధరించి మలైకా.ఈ డ్రెస్ అంచులు మోకాళ్ళ దగ్గర వెడల్పుగా ఉన్నాయి.ఈ డ్రెస్స్ మీద జుట్టు ని బన్ లా మడిచిపెట్టుకుంది మలైకా అరోరా.

నేహా ధూపియా బ్లాక్ కాక్ టెయిల్ డ్రెస్:
స్టైల్:పార్టీ వేర్
కలర్:బ్లాక్
సందర్భం:ఫిట్నెస్ బాండ్ ఆవిష్కరణ సభ
మరికాసిని వివరాలు: నేహా మోచేతుల వరకూ వెడల్పుగా ఉన్న బ్లాక్ డ్రెస్స్ కి తోడుగా ఆకుపచ్చని పంప్ షూస్ ధరించింది.ఈ డ్రెస్స్ కి అటూ ఇటూ రెండు పాకెట్స్(జేబులు) అందం గా అమర్చబడ్డాయి.ఈ దుస్తుల మీద పోనీ టెయిల్ వేసుకుంది నేహ.
చూసారుగా వారు ధరించిన దుస్తుల వివరాలు. ఎవరి డ్రెస్ సందర్భానికి తగ్గట్టుగా ఉందో మీరే నిర్ణయించండి. మీ ఛాయిస్ కామెంట్ రూపం లో తెలియపరచడం మర్చిపోవద్దు.



Click it and Unblock the Notifications
